హే కోకాపేట కాజిపేట మల్కంపేట
బ్రాడీపేట సైదాపేట సిద్ధిపేట
అంబర్పేట అమీర్పేట షామిపీఠా
హకీమ్పేట ఏ పెటైనా నాదేనంట
నా ఇంటి పేరు సిల్క్ నా ఒంటి రంగు మిల్క్
నన్నంటుకుంటే ఇస్తా ఓహ్ ఝాలకు
నా మాట సిలికా పలుకు
నా కులుకు మెరుపు తళుకు
అరేయ్ పడని వాడు లేడే న వలపు
సిగ్గు పాడేది సిక్స్ ఓ క్లోక్ ఉ
కన్ను కొట్టేది టెన్ ఓ క్లోక్ ఉ
అరె లెమ్మంటే ఎలెవన్ ఓ క్లోక్ ఉ
రగిలిస్తా రౌండ్ ది క్లోక్
తగిలిస్తాను ఫ్రంట్ బ్యాక్ ఉ
తగ్గిస్తాను నీ హెడేక్ ఉ
వేస్తాను న లిప్ లాక్ ఉ
తెప్పిస్తా హార్ట్ ఎటాక్
రావే నా లబ్బర్ బొమ్మ
నిను చూస్తే తిరిగింది దిమ్మ
రావే నా లబ్బర్ బొమ్మ
నిన్ను చూస్తే తిరిగింది దిమ్మ
నా ఇంటి పేరు సిల్క్ నా ఒంటి రంగు మిల్క్
నన్నంటుకుంటే ఇస్తా ఓహ్ ఝాలకు
నీ నీలి కన్నులకు
ఆ గాగుల్స్ ఎందుకు
అరేయ్ పగటిని నల్లని
సీకటి లాగా మార్చేటందుకు
నీ చిన్ని చేతులకు
అన్ని బ్యాంగిల్స్ ఎందుకు
ఆ బ్యాంగిల్స్ నాలో అంగెల్స్
ఎన్నో తెలిపేంటందుకు
నీ నడువంపుల్లోనే
ఆ కీచైన్ ఎందుకు
నీ నడువంపుల్లోనే
ఆ కీచైన్ ఎందుకు
అది తడిమి తడిమి నా గుండె గుడిని
నువ్ తెరిచేటందుకు
నువ్వు తెరిచేటందుకు
రావే న లబ్బర్ బొమ్మ
నిన్ను చూస్తే తిరిగింది దిమ్మ
అందాల పెదవుల్లో
రెడ్ కలర్ ఏ ఎందుకు
ఇహ అందరి ముందర
రెడ్ సిగ్నల్ ల ఆపేటందుకు
నీ బాడీ ప్యాక్ లో పచ్చబొట్టే ఎందుకు
నువ్ పక్కకొస్తే
పచ్చ జండా ఊపేటందుకు
నీ చేతి గోళ్లపై
తెల్లని పెయింటింగ్ ఎందుకు
నీ చేతి గోళ్లపై
తెల్లని పెయింటింగ్ ఎందుకు
నా చేత చిక్కి తెల్లార్లు
ఫైంట్ ఐపోయేటందుకు ఐపోయేటందుకు
రావే న లబ్బర్ బొమ్మ
నిన్ను చూస్తే తిరిగింది దిమ్మ
నా ఇంటి పేరు సిల్క్ నా ఒంటి రంగు మిల్క్
నన్నంటుకుంటే ఇస్తా ఓహ్ ఝాలకు
Hey kokapeta kazipeeta malkampeta
Bradipeta saidapeeta siddhipeta
Ambarpeta ameerpeta shamipeeta
Hakimpeta ye peetaina nadenanta
Naa inti peru silk naa onti rangu milk
Nannantukunte istha oh jhalaku
Naa mata silaka paluku
Naa kuluku merupu taluku
Arey padani vadu lede na valapu
Siggu padedi six o clock u
Kannu kottedi ten o clock u
Are lemmante eleven o clock u
Ragilistha round the clock
Tagilisthanu front backu
Taggisthanu nee headache u
Vestanu na lip lock u
Teppistha heart attack
Raave naa labbar bomma
Ninu chusthe thiriginde dimma
Raave naa labbar bomma
Ninnu chusthe thiriginde dimma
Naa inti peru silk naa onti rangu milk
Nannantukunte istha oh jhalaku
Nee neeli kannulaku
Aa goggles yenduku
Arey pagatini nallani
Seekati laga marchetanduku
Nee chinni chethulaku
Anni bangles yenduku
Aa bangles nalo angles
Enno telipentanduku
Nee naduvampullona
Aa keychain yenduku
Nee naduvampullona
Aa keychain yenduku
Adi tadimi tadimi naa gunde gudini
Nuvv terichetanduku
Nuvvu terichetanduku
Raave na labbar bomma
Ninnu chusthe thiriginde dimma
Andaala pedavullo
Red colour e yenduku
Iha andari mundara
Red signal la aapetanduku
Nee body pack lo pachabotte yenduku
Nuv pakkakosthe
Pacha janda oopetanduku
Nee chethi gollapai
Thellani painting yenduku
Nee chethi gollapai
Thellani painting yenduku
Naa chetha chikki thellaarlu
Faint aipoyetanduku aipoyetanduku
Raave na labbar bomma
Ninnu chusthe thiriginde dimma
Naa inti peru silk naa onti rangu milk
Nannantukunte istha oh jhalaku