• Song:  Alludu Seenu
  • Lyricist:  Chandrabose
  • Singers:  Simha Bhagavatula,Priya Himesh

Whatsapp

శీను శీను శీను శీను శీను శీను నేనే నీకు ఫ్యాన్ ఉ తినిపిస్త మీట పాన్ ఉ క్వీన్ ఉ క్వీన్ ఉ నువ్వేలే నా జాను తీసే ఇస్తా బ్యూటీ స్కాన్ ఉ నీ సోలోగుండెల్లో టెంట్ ఏ వేస్తాను నాలో నీ ఫోటో ప్రింట్ ఏ చేస్తాను ఆకాశానికి ఎక్కిస్తాను చుక్కల్లోనే పక్కేస్తాను తరాజువ్వలన్తి ఎన్నో ముద్దులు ఇస్తాను ఆ ఆ ఆ ఆ అల్లుడు శీను నువ్వొస్తే సూపర్ హిట్ ఏ ఎవరీ సీన్ ఉ ఆ ఆ ఆ అల్లుడు శీను మన చిందులకి జడుస్తుంది సిల్వర్ సీన్ ఉ శీను శీను శీను శీను హే అల్లుడు శీను అల్లుడు శీను హియర్ కంస్ అల్లుడు శీను ఎవేరిబోడి సే వెల్కమ్ టూ అల్లుడు శీను నీ నవ్వులో మెరుపే ఉంది ఆ మెరుపు తోటి సిటీ మొత్తం కరెంటు ఫామ్ అరేయ్ నీ చూపుల్లో ఉడుకె ఉంది ఆ ఆడుకుతోటి ఊరికి మొత్తం వంటే చేస్తాను కాఫీ కప్ లో పంచదారే బదులుగా సొగసుల షుగర్ నీ కలుపుకుంటాను సెంట్ గింటు వద్దే వద్దే అత్తరులేవి అక్కర్లేదు శ్వాసాల్లోని పరిమళమే ఆ ఆ ఆ ఆ అల్లుడు శీను నువ్వొస్తే సూపర్ హిట్ ఏ ఎవరీ సీన్ ఉ ఆ ఆ ఆ అల్లుడు శీను మన చిందులకి జడుస్తుందే సిల్వర్ సీన్ ఉ శీను శీను శీను శీను నీ మనసెంతో మెత్తగా ఉంది ఆ మెత్తదనం డబుల్ కాట్ మంచం చేస్తాను నీ వరసేన్తో చిలిపిగా ఉంది ఆ చిలిపితనం మంచం పైన దుప్పటి చేస్తాను అరేయ్ గదిలో ఫుల్ గ మల్లెపూల బదులుగా మాటల మత్తులే చల్లేస్తాను అగరబత్తులు వద్దే వద్దు పొగలు గిగాలు వేరే వద్దు బాడీ లోని సెగలు చాలు రగులుకుంటాను ఆ ఆ ఆ ఆ అల్లుడు శీను నువ్వొస్తే సూపర్ హిట్ ఏ ఎవరీ సీన్ ఉ ఆ ఆ ఆ అల్లుడు శీను మన చిందులకి జడిస్తుందే సిల్వర్ సీన్ ఉ శీను శీను శీను శీను
Seenu seenu Seenu Seenu Seenu Seenu nene neeku fan u Thinipistha meeta pan u Queen u queen u nuvvele naa jaanu These estha beauty scan u Nee sologundello tent e vesthanu Naalo nee photo print e chesthanu Yakasari ekkisthanu chukkallone pakkesthanu Tarajuvvalnti enno muddhulu isthanu Aa aa aa aa allude seenu Nuvvosthe super hit e every scene u Aa aa aa allude seenu Mana chindhulaki chitisthundhi silver scene u Seenu seenu Seenu seenu Hey alludu seenu allude seenu here comes allude seenu Everybody say Welcom to allude seenu Nee navvulo merupe unidhi Aa merupuThoti city mottham current thodu Arey nee choopullo uduke undhi Aa adukuthoti ooriki mottham vante chesthanu Coffee cup lo panchadare badhuluga sogasula sugar ne kalupunthana Scent gintu vaddhe vaddhe attarulevi akurledhu Shwalsalloni parimalame Aa aa aa aa allude seenu Nuvvosthe super hit e every scene u Aa aa aa allude seenu Mana chindhulaki chitisthundhi silver scene u Seenu seenu Seenu seenu Nee manasento metthage undhi Aa metthadhanam dobble cot mancham chesthanu Nee varasentho chilipiga undhi Aa chilipithanam mancham paina duppati chesthanu Arey gadhilo full ga mallepoola badhuluge Maatala matthule challesthanu Agarabattulu vaddha vaddha Pogalu gigalu vere vaddha Body loni segalu chalu regulukuntanu Aa aa aa aa allude seenu Nuvvosthe super hit e every scene u Aa aa aa allude seenu Mana chindhulaki chitisthundhi silver scene u Seenu seenu Seenu seenu
  • Movie:  Alludu Seenu
  • Cast:  Bellamkonda Srinivas,Samantha Ruth Prabhu
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2014
  • Label:  Aditya Music