• Song:  Ramba Oorvasi
  • Lyricist:  Sri Mani
  • Singers:  Hemachandra,Mangli(Sathyavathi)

Whatsapp

హే సిల్క్ స్మిత జయమాల్ని జ్యోతి లచ్చిమి అందంలో చందంలో రిలేటెడ్ టు మీ హే కత్తిరీనా కర్రీనా సన్నీ లియోనీ అందరూ నా సిస్టర్సే ప్లీజ్ బిలీవ్ మీ హే కోకారైకా నేనేసాక నాసాటి రాలేదు ఏ తారక కుర్రాలింకా ఈలెయ్యక ఎట్టాగ ఆగేది నేనొచ్చాక రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నేనిక రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నేనిక హే సిల్క్ స్మిత జయమాల్ని జ్యోతి లచ్చిమి అందంలో చందంలో రిలేటెడ్ టు మీ హే క క కత్తిరీనా కర్రీనా సన్నీ లియోనీ అందరూ నా సిస్టర్సే ప్లీజ్ బిలీవ్ మీ హెయ్ దినక్కుతా కసక్కురో దినక్కుతా కసక్ కసక్ కసక్ దినక్కుతా కసక్కురో దినక్కుతా ఫసక్ ఫసక్ ఫసక్ దినక్కుతా కసక్కురో దినక్కుతా ఫసక్ ఫసక్ ఫసక్ హే ఫస్టు ఫస్టు ఆడబొమ్మ చెక్కినోడికి రోల్ మోడలేదంటే నీ పిక్చరే నా సొంపాపిడి లాంటి సోయగానికి సూటబుల్ మ్యాచ్ అంటే నీ స్ట్రక్చరే హెయ్ పోరి నా షర్టు పైన పూల ప్రింట్ నీ వల్లే సెంటల్లే మారిందే నీ స్మైలే ఇష్టయిలుగొచ్చి తాకగానే నా ఒళ్ళే తెగ ఊగిపోతుందే రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నేనిక రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నువ్విక హే లిక్కరంటి నీ పెదాల్లో నక్కి ఉంటదే చెక్కరంటే నీ పదాల్లో చిక్కి ఉంటదే నీ ఉక్కులాంటి ఒంటి తీరు గ్రీకు శిల్పమే మాట తేనె పూసుకున్న కత్తి వాటమే నీ షేపే కొత్తందాలకే బెస్ట్ షాప్ ఏ స్ట్రీటే నీ కేరాఫ్ అడ్రస్సు నా పేరే నువ్వు జస్ట్ చెప్పు చాలు బాసు ఈ ఊళ్ళో నేను చాలా ఫేమస్సు రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నేనిక హా హా హెయ్ రంభ ఊర్వశి మేనకా అందర్నీ కలిపేస్తే నువ్విక

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey Silk Smitha Jayamalni Jyothi Lachhimi Andhamlo Chandhamlo Related To Me Hey Katthireena Karreena Sunny Leonee Andharu Naa Sisterse Please Believe Me Hey Kokaraika Nenesaaka Naasaati Raaledhu Ye Thaaraka Kurraalinkaa Eeleyyaka Ettaaga Aagedhi Nenochhaaka Rambha Oorvashi Menaka Andharnee Kalipesthe Nenika Rambha Oorvashi Menaka Andharnee Kalipesthe Nenika Hey Silk Smitha Jayamalni Jyothi Lachhimi Andhamlo Chandhamlo Related To Me Hey Ka Ka Katthireena Karreena Sunny Leonee Andharu Naa Sisterse Please Believe Me Hei Dhinakkuthaa Kasakkuro Dhinakkuthaa Kasak Kasak Kasak Dhinakkuthaa Kasakkuro Dhinakkuthaa Fasak Fasak Fasak Dhinakkuthaa Kasakkuro Dhinakkuthaa Fasak Fasak Fasak Hey FirstU First-U Aadabomma Chekkinodiki Role Modaledhante Nee Picture-Ye Naa Sompaapidi Laanti Soyagaaniki Suitable Match Ante Nee Stracture-Ye Heyy Pori Naa Shirtu Paina Poola Print Nee Valle Sentalle Maarindhe Nee Smile-Ye Ishtailugochhi Thaakagaane Naa Olle Thega Oogipothundhe Rambha Oorvashi Menaka Andharnee Kalipesthe Nenika Rambha Oorvashi Menaka Andharnee Kalipesthe Nuvvika Hey Likkaranti Nee Pedhaallo Nakki Untadhe Chekkarante Nee Padhaallo Chikki Untadhe Nee Ukkulaanti Onti Theeru Greeku Shilpame Maata Thene Poosukunna Katthi Vaatame Nee Shape-Ye Kotthandhaalake Best Shop Ye Street C/o Address Naa Pere Nuvvu Just Cheppu Chaalu Boss-U Ee Oollo Nenu Chaala Famoussu Rambha Oorvashi Menaka Andharnee Kalipesthe Nenika Rambha Oorvashi Menaka Andharnee Kalipesthe Nuvvika

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Alludu Adurs
  • Cast:  Anu Emmanuel,Bellamkonda Srinivas,Nabha Natesh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2021
  • Label:  Aditya Music