• Song:  Pitta Kootha Pettara
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

ఝం ఆ ఝం ఆ ఝం ఆ ఝం పిట్టా కూత పెట్టేరా పెట్టేరా ముద్దు మేత పెట్టారా పెట్టారా జట్టు కట్టి వంచరా వంచరా పట్టు పట్టి దంచారా దంచారా గుమ్మతో బొమ్మతో లబ్జుగా జత కట్టు జంటగా జోరుగా పట్టారో ఓ పట్టు ఇంకా మోతెక్కిపోవాలా ముచ్చట హొయ్ ఆ ఝం ఆ ఝం ఆ ఝం పిట్టా కూత పెట్టేరా పెట్టేరా ముద్దు మేత పెట్టారా పెట్టారా వాలు వాలు చూపులతో గళమేసి లాగి లాగి ప్రేమలోకి దింపుతారు టౌన్ గుమ్మాలు కొంగు చూస్తే కరిగిపోయి పొంగుచూస్తే అదిరిపోయి మాయాలోన పడతారు కుర్రకుంకలు చూపులేస్తే ఊపు చూపి గాలమేస్తే గోలచేసి చూపులేస్తే స్తే ఊపు చూపి పి పి గాలమేస్తే ఏ ఏ గోలచేసి ఏ ఏ ప్రేమలోకి దింపుతుంటే పాంగ తీసి లొంగ తీసి పొగరు దించి వగరు దించి ముక్కుతాడు వేస్తాడు ఈ గడుసు రాముడు ఓలే ఓలే ఓలియా ఈ గడుసు రాముడు ఓలే ఓలే ఓలియా రాముడో దేవుడో మాకు మతిలేక వచమురో చచ్చారు కాముడో భీముడొ నీకు దండాలు ఒదిలెయ్యారో వద్దు వద్దన్నా తప్పేనా తిప్పలు హొయ్ ఆ ఝం ఆ ఝం ఆ ఝం పిట్టా కూత పెట్టేరా పెట్టేరా ముద్దు మేత పెట్టారా పెట్టారా ముళ్ళు మీద ఆకు పడితే ముళ్ళు విరుగున ఆ పండు వచ్చి గుద్దుకుంటే కొండా పగులున ఆ పుట్టలోన చెయ్యి పెడితే పాము కుట్టదా ఆ అగ్గి మీద ముంత పెడితే వెన్న కరగదా పల్లెటూరి పోటుగాడ్ని పట్టు మీద ఉన్నవన్నీ పల్లెటూరి ప ప పోటుగాడ్ని ఏ ఏ పట్టు మీద గ గ ఉన్నవన్నీ కోరమీసం ఉన్నవన్నీ కన్నె బాధ తెలిసినోన్ని పాపలోచి పట్టుకుంటే కోకాలోచి చుట్టుకుంటే కాక తీర్చన ఓలే ఓలే ఓలియా కాక తీర్చన ఓలే ఓలే ఓలియా రాముడో దేవుడో నీకాలట్టుకుంటాము రోయ్ చ పో కాముడో భీముడొ మాకు బుద్దొచ్చే వదిలేయారోయ్ మల్లి వచ్చారో మోగిస్తా పంబాలు హొయ్ ఆ ఝం ఆ ఝం ఆ ఝం పిట్టా కూత పెట్టేరా పెట్టేరా ముద్దు మేత పెట్టారా పెట్టారా గుమ్మతో బొమ్మతో లబ్జుగా జత కట్టు ఇంకా మోతెక్కిపోవాలా ముచ్చట ట ట ట ట ట హొయ్ ఆ ఝం ఆ ఝం ఆ ఝం ఝం ఝం
Jhum Aa Jhum Aa Jhum Aa Jhum Pitta Kootha Pettera Pettera Muddu Metha Pettara Pettara Jattu Katti Vanchara Vanchara Pattu Patti Danchara Danchara Gummatho Bommatho Labjuga Jatha Kattu Jantaga Joruga Pattaro O Pattu Inka Mothekkipovala Muchata Hoy Aa Jhum Aa Jhum Aa Jhum Pitta Kootha Pettera Pettera Muddu Metha Pettara Pettara Vaalu Vaalu Chupulatho Galamesi Laagi Laagi Premaloki Dimputharu Town Gummalu Kongu Chusthe Karigipoyi Ponguchusthe Adiripoyi Maayalona Padatharu Kurrakunkalu Chupulesthe Oopu Choopi Gaalamesthe Golachesi Chupulesthe Sthe Oopu Choopi Pi Pi Gaalamesthe Ye Ye Golachesi Ye Ye Premaloki Dimputhunte Panga Theesi Longa Theesi Pogaru Dinchi Vagaru Dinchi Mukkutaadu Vesthadu Ee Gadusu Raamudu Ole Ole Oleya Ee Gadusu Raamudu Ole Ole Oleya Raamudo Devudo Maaku Mathileka Vachamuro Chacharu Kaamudo Bheemudo Neeku Dandalu Odileyyaro Vaddu Vaddanna Thappena Thippalu Hoy Aa Jhum Aa Jhum Aa Jhum Pitta Kootha Pettera Pettera Muddu Metha Pettara Pettara Mullu Meeda Aaku Padithe Mullu Viruguna Aa Pandu Vachi Guddukunte Konda Paguluna Aa Puttalona Cheyyi Pedithe Paamu Kuttada Aa Aggi Meeda Muntha Pedithe Venna Karagada Palletoori Potugadni Pattu Meeda Unnavanni Palletoori Pa Pa Potugadni Ye Ye Pattu Meeda Ga Ga Unnavanni Korameesam Unnavanni Kanne Baadha Telisinonni Paapalochi Pattukunte Kokalochi Chuttukunte Kaaka Theerchana Ole Ole Oleya Kaaka Theerchana Ole Ole Oleya Raamudo Devudo Neekaalattukuntamuroy Cha Po Kaamudo Bheemudo Maaku Buddoche Vadileyaroy Malli Vacharo Mogistha Pambalu Hoy Aa Jhum Aa Jhum Aa Jhum Pitta Kootha Pettera Pettera Muddu Metha Pettara Pettara Gummatho Bommatho Labjuga Jatha Kattu Inka Mothekkipovala Muchata Ta Ta Ta Ta Ta Hoy Aa Jhum Aa Jhum Aa Jhum Jhum Jhum
  • Movie:  Alluda Majaka
  • Cast:  Chiranjeevi,Rambha,Ramyakrishna
  • Music Director:  Koti
  • Year:  1995
  • Label:  Aditya Music