• Song:  Andamaa Nee Peremiti
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

అందమా నీ పేరేమిటి అందమా అందమా నీ పేరేమిటి అందమా ఒంపుల హంపి శిల్పమా బాపు గీసిన చిత్రమా తెలుపుమా తెలుపుమ తెలుపుమా పరువమా నీ ఊరేమిటి పరువమా పరువమా నీ ఊరేమిటి పరువమా కృష్ణుని మధుర నగరమ కృష్ణ సాగర కెరటామా తెలుపుమా తెలుపుమా తెలుపుమా ఏ రవీంద్రుని భావమో గీతాంజలి కల వివరించే ఎండ తాకని పండు వెన్నెల గగనమొళికే నా కన్నుల ఎంకి పాటల రాగమే గోదారి అలలపై నిదురించే మూగబోయిన రాగమాలిక ముసిరేనిపుడు నా గొంతున సంగీతమా నీ నింగిలో విరిసిన స్వరములే ఏడుగా వినబడు హరివిల్లెక్కడ తెలుపుమా తెలుపుమా తెలుపుమా అందమా నీ పేరేమిటి అందమా తెలుపుమా నీ ఊరేమిటి పరువమా భావకవితాల బరువులో ఆ కృష్ణశాస్త్రిల కవినైతే హాయి రెమ్మల కోయిలమ్మకు వీరుల ఋతువు వికసించద తుమ్మెదడగాని మధువులే చెలి సాకి వలపులే చిలికిస్తే మాయ జగతికి ఏ ఖాయమో మధుర కవిత వినిపించాడా ఓ కావ్యమా నీ తోటలో నవరస పోషణే గాలిగా నవ్వినా పూలే మాలగా పూజకే సాధ్యమా తెలుపుమా అందమా నీ పేరేమిటి అందమా అందమా నీ పేరేమిటి అందమా ఒంపుల హంపి శిల్పమా బాపు గీసిన చిత్రమా తెలుపుమా తెలుపుమా తెలుపుమా
Andamaa Nee Peremiti Andamaa Andamaa Nee Peremiti Andamaa Vompula Hampi Shilpama Baapu Geesina Chitrama Thelupuma Thelupuma Thelupumaa Paruvamaa Nee Ooremiti Paruvamaa Paruvamaa Nee Ooremiti Paruvamaa Krishnuni Madhura Nagarama Krishna Saagara Keratama Thelupuma Thelupuma Thelupumaa Ye Ravindruni Bhavamo Geethanjali Kala Vivarinche Yenda Taakani Pandu Vennela Gaganamolike Naa Kannula Yenki Paatala Raagame Godaari Alalapai Nidurinche Mugaboyina Raagamalika Musirenipudu Naa Gonthuna Sangeethamaa Nee Ningiloo Virisina Swaramule Yeduga Vinabadu Harivillekkada Thelupuma Thelupuma Thelupumaa Andamaa Nee Peremiti Andamaa Thelupuma Nee Ooremiti Paruvamaa Bhavakavithala Baruvulo Aa Krishnashastrila Kavinaithe Haayi Remmala Koyilammaku Virula Ruthuvu Vikasinchada Thummedadagani Madhuvule Cheli Saaki Valapule Chilikisthe Maaya Jagathiki Ye Khayamo Madhura Kavitha Vinipinchada Oo Kavyamaa Nee Totalo Navarasa Poshane Gaaliga Navvina Poole Maalaga Pujake Sadhyama Thelupumaa Andamaa Nee Peremiti Andamaa Andamaa Nee Peremiti Andamaa Vompula Hampi Shilpama Baapu Geesina Chitrama Thelupuma Thelupuma Thelupumaa
  • Movie:  Allari Priyudu
  • Cast:  Dr. Rajasekhar,Madhubala,Ramyakrishna
  • Music Director:  M M Keeravani
  • Year:  1993
  • Label:  Aditya Music