• Song:  Aho Oka Manasuku
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గీతికా జనించు రోజు అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు మాట పలుకు తెలియనిది మాటున ఉండే మూగ మాది కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమాది శృతిలయలేరుగాని ఊపిరికి స్వరములు కూర్చే గానమది ఋతువుల రంగులు మార్చేది కల్పనా కలిగిన మది భావం బ్రతుకును పాటగా మలిచేది మనసున కదిలిన మృదునాదం కలవని దిక్కులు కలిపేది నింగిని నెలకి దింపేది తానే కదా వారధి క్షణాలకే సారధి మనస్సనేది అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు చూపులకెన్నడు దొరకనిది రంగు రూపు లేని మాది రెప్పలు తెరవని కన్నులకు స్వప్నలెన్నో చూపినది వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కల గల నిండుమది కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది చేతికి అందని జాబిలిలా కాంతులు పంచె మణిదీపం కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం అడగని వరములు కురిపించి అమృతవర్షిణి అనిపించి అమూల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు అహో తన పల్లవి పాడే చల్లని రోజు ఇదే ఇదే కుహు స్వరాల కానుక మరో వసంత గీతికా జనించు రోజు
Aho Oka Manasuku Nede Puttina Roju Aho Thana Pallavi Paade Challani Roju Idhe Idhe Kuhu Swaraala Kaanuka Maro Vasantha Geethika Janinchu Roju Aho Oka Manasuku Nede Puttina Roju Aho Thana Pallavi Paade Challani Roju Maata Paluku Theliyanidi Maatuna Unde Mooga Madhi Kammani Thalapula Kaavyamaye Kavithalu Raase Mounamadi Raagala Rojula Uhalaki Swagathamiche Raagamadi Shrutilayalerugani Oopiriki Swaramulu Kurche Gaanamadi Ruthuvula Rangulu Maarchedi Kalpana Kaligina Madhi Bhavam Brathukunu Paataga Malichedi Manasuna Kadilina Mrudunaadam Kalavani Dikkulu Kalipedi Ningini Nelaki Dimpedi Thane Kadaa Varadhi Kshanaalake Saradhi Manassanedi Aho Oka Manasuku Nede Puttina Roju Aho Thana Pallavi Paade Challani Roju Chupulakennadu Dorakanidi Rangu Roopu Leni Madhi Reppalu Theravani Kannulaku Swapnalenno Chupinadi Vechani Chelimini Pondinadi Vennela Kala Gala Nindumadi Kaatuka Cheekati Rathiriki Baatanu Chupe Nesthamadi Chethiki Andani Jabililaa Kanthulu Panche Manideepam Kommala Chaatuna Koyilalaa Kaalam Nilipe Anuraagam Adagani Varamulu Kuripinchi Amruthavarshini Anipinche Amulyamaina Pennidhi Shubhodayaala Sannidhi Manassanedi Aho Oka Manasuku Nede Puttina Roju Aho Thana Pallavi Paade Challani Roju Idhe Idhe Kuhu Swaraala Kaanuka Maro Vasantha Geethika Janinchu Roju
  • Movie:  Allari Priyudu
  • Cast:  Dr. Rajasekhar,Madhubala,Ramyakrishna
  • Music Director:  M M Keeravani
  • Year:  1993
  • Label:  Aditya Music