బంతి లాంటి బత్తాయి వారేవా
బన్ను లాంటి అమ్మాయి వారేవా
దోరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దులిమ్మంది వారేవా
చేతపట్టుకున్న చెయ్యి చేసుకున్న
చెంగు చెంగు మంటుంటే హాయ్ హాయ్
కోసి తీసుకున్న జ్యూస్ తీసుకున్న
మోజులన్నీ జుర్రుకుంటే ల ల ల ల ల్హయి
బంతి లాంటి బత్తాయి వారేవా
బన్ను లాంటి అమ్మాయి వారేవా
దొరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దులిమ్మంది వారేవా
కులుకేటి పరువాలు కుశలాలు అడిగాయి
నీ కౌగిలంతా ఘాటు కోరి వచనోయీ
అల్లరి ప్రేమికుడు
అదిరేటి అధరాలు కధలేవో తెలిపాయి
తోలి ముద్దు తేనే సంతకాలు అడిగే వేళా
మొదలైంది ఈ రగడా
జగదగిరి జాతరలో
జమక్కు జామా చూడాలీ
మొగలి సిరి పాతరలో
మొదటి ముడి వీడాలి
గుమ్మలూరి పిల్ల సమ్మలూరి కీళ్ల
చెంపలరపెట్టుకుంటే హాయ్ హాయ్
నిమ్మ చెక్క తింటూ చెమ్మ చెక్కాలంటూ
తిమ్మిరెక్కుతున్న వేళా ల ల ల ల ల్హయి
బంతి లాంటి బత్తాయి వారేవా
బన్ను లాంటి అమ్మాయి వారేవా
దొరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దులిమ్మంది వారేవా
విజిలెస్ నా ఈడు గజలేదో పాడింది
ఏ తప్పెటయినా మద్యలైన తబలాలైన
చూడని బీటుంది
గజ నిమ్మ పండంటి నజరానా నీదంది
నా గజ్జ గళ్ళు మన్న వేళా
ఒళ్ళు ఒళ్ళు తడిమే ఆటుంది
సిగతరగ ఏమి వయసు
సెగల చలి రేపింది
సొగసరగా నీ దురుసు
పగటి గిలి చూపింది
హా తాళమేసుకుంటూ తాయిలాలు తింటూ
తాపమంతా తీర్చుకుంటా హాయ్ హాయ్
హాట్బీట్ వింటూ హుంగ్ చేసుకుంటూ
హాజరైన మోజులోన ల ల ల ల ల్హయి
బంతి లాంటి బత్తాయి వారేవా
బన్ను లాంటి అమ్మాయి వారేవా
దొరగుంది బొప్పాయి వారేవా
దొంగ ముద్దులిమ్మంది వారేవా
వారేవా
Banthi Lanti Bathayi Varevaa
Bannu Lanti Ammayi Varevaa
Doragundi Boppayi Varevaa
Donga Muddulimmandi Varevaa
Chetapattukunna Cheyyi Chesukunna
Chengu Chengu Mantute Hai Hai
Kosi Teesukunna Juice Teesukunna
Mojulanni Jurrukunte La La La La Lhaie
Banthi Lanti Bathayi Varevaa
Bannu Lanti Ammayi Varevaa
Doragundi Boppayi Varevaa
Donga Muddulimmandi Varevaa
Kuluketi Paruvaalu Kusalalu Adigaayi
Nee Kougilantha Ghaatu Kori Vachanoyee
Allari Premikudu
Adireti Adharalu Kadhalevo Telipayi
Toli Muddu Tene Santhakalu Adige Velaa
Modalaindi Ee Ragadaa
Jagadagiri Jaatharalo
Jamakku Jamaa Chudalee
Mogali Siri Patharalo
Modati Mudi Veedali
Gummaluri Pilla sammaluri Killa
Chempalarapettukunte Hai Hai
Nimma Chekka Tintu Chemma Chekkalantu
Timmirekkutunna Vela La La La La Lhaie
Banthilanti Bathayi Varevaa
Bannulanti Ammayi Varevaa
Doragundi Boppayi Varevaa
Donga Muddulimmandi Varevaa
Vijilese Naa Eedu Gajaledo Paadindi
Ye Tappetaina Madyalaina Tabalalaina
Chudani Beetundi
Gaja Nimma Pandanti Najaranaa Needhandi
Naa Gajja Gallu Manna Vela
Ollu Ollu Tadime Aatundi
Sigarataraga Emi Vayasu
Segala Chali Repindee
Sogasaragaa Nee Durusu
Pagati Gili Choopindi
Haa Talamesukuntu Tayilalu Tintu
Tapamantha Teerchukunta Hai Hai
Hotdintu Vintu Hungu Chesukuntu
Haajaraina Mojulona La La La La Lhaie
Banthilanti Bathayi Varevaa
Bannulanti Ammayi Varevaa
Doragundi Boppayi Varevaa
Donga Muddulimmandi Varevaa
Varevaa