రైక చూస్తే రాజమండ్రి
పైట చూస్తే పాలకొల్లు
దాని పక్కనుంటే పండుతుంది నైటు
ఇంకా తెల్లవార్లూ మల్లె పూల ఫైటు
అమ్మ తోడు అబ్బా తోడు గుమ్మా పాప
రైక చూస్తే రాజమండ్రి
పైట చూస్తే పాలకొల్లు
పంట చేలో పాల పిట్టా
వాలగానే ఈలా వేసి
దోచేశాడే ఓలమ్మో
కంది చేలో కన్నె లేడీ
కాలు పెట్టె వాలు చూసి
కాజేసేది ఎట్టామ్మో
మురిపాల మూగ నవ్వు
పులకించి పూతకొస్తే
సరసాల సంకురాత్రి
తొలి కోడి కూత కొస్తే
రూపాయి రంగు బొమ్మ నీవేలే
ఎక్కు పెట్టాను ఏటవాలు చూపు
చిక్కు చిక్కాని కోచినేడు రేపు
సుక్క తోడు పక్క తోడు చక్కనొడి
మాట చూస్తే మండ పేట
పాట చూస్తే ఎంకి పాట
చిత్తారింట్లో సిగ్గు లాగి
చిత్తూ చేసే చీకటేలా
చిందే సిందే ఓలమ్మో
ఒత్తిడింట్లో ఒళ్ళు తాకి
ఒడ్డు చేరే ఈతలోన
సింగరాలే నీవయ్యో
జడలోని జాజి పూలు
ఒడిలోన బంతులాడే
గుడి కాడ బావి చాటు
దొరికింది దొంగ తోడే
పాపాయి పాల ఉంగా నాకేలే
పువ్వు కెవ్వంటే పక్క కెంత ఊపు
ఒళ్ళు జివ్వంటే ఒప్పలేదు కైపు
అడ్డగోలు వంగ వోలు గంగ డోలు
మాట చూస్తే మండ పేట
పాట చూస్తే ఎంకి పాట
ఆడి చూపులోన మోగుతుంది ఫ్లూయెటూ
ఆడి ఊపులోనే బొట్టు ఏరు దాటు
అమ్మ తోడు అబ్బా తోడు గుమ్మా పాప
రైక చూస్తే రాజమండ్రి
పైట చూస్తే పాలకొల్లు