నూ నూగు మీసాల
నూతన యవ్వనమూనా
ఏలూరు సిఆర్ రెడ్డి కళళశాలలో
ఓ రాణి ప్రేమ పురాణం
ఆ ముచ్చటకైనా ఖర్చు
రోజంతా జంట షికార్లు
ఊరంతా ఉత్త పుకార్లు
మరపురావు కాలేజీ రోజులు
వన్స్ మోర్
మరపురావు కాలేజీ రోజులు
వాహ్ క్యా బాత్ హాయ్
నిన్ను రోడ్ మీద చూసినది లగ్గాయిత్తు
నేను రోమియో గ మారినది లగ్గాయిత్తు
నాకు గుండెల్లోనా పుట్టుకొచ్చే సెగ్గయిత్తు
అది భామ కాదు బాతు
నిన్ను క్లాసు లోన చూసినది లగ్గాయిత్తు
నిన్ను కౌగిలింత కోరినది లగ్గాయిత్తు
నాలో పుట్టుకొచ్చే జూనియర్ జూలియట్
ఇక చూడు ప్రేమ లోతు
కాంచనమాల లగ్గాయిత్తు లగ్గాయిత్తు
సూర్య కుమారి లగ్గాయిత్తు లగ్గాయిత్తు
నేను కాన నీకు లేనా
ఆ రోజుల్లో మీ అడ్డాలలో
కట్ బ్లౌసుల్లో లైలా ఫోజుల్లో
మొహమాటలే విడిచి
మొగుడాటల్లో గెలిచి
ప్లాటుఫారమో పార్క్ తీరమో
ప్రేమలేఖలు రాయభారమో
జన్మకు రానిది మన్మధ సీసన్ -ఉ
ప్రేమ తపాలకు అడ్రస్ యూ మై లవ్
నిన్ను క్లాసు లోన చూసినది లగ్గాయిత్తు
నిన్ను కౌగిలింత కోరినది లగ్గాయిత్తు
నాలో పుట్టుకొచ్చే జూనియర్ జూలియట్
ఇక చూడు ప్రేమ లోతు
ఏస్ డి బర్మన్ లగ్గాయిత్తు లగ్గాయిత్తు
ఆనంద్ బక్షి లగ్గాయిత్తు లగ్గాయిత్తు
నీది రాగం నాది భావం
ఈ కౌగిట్లో సాగే డ్యూయెట్లో
సిగ్గన్దిట్లో జారే సందిట్లో
చలి పాఠాలే చదివి
వలపాటల్లో కరిగి
లవ్ పరీక్షలో ఫస్ట్ ర్యాంకులో
హిట్టు కొట్టనా జట్టు కట్టనా
నిన్నటి పొద్దుల నీ కసి ముద్దుల
ప్రేమ జపాలకు మంత్రపు ఐ లవ్ యూ
నిన్ను రోడ్ మీద చూసినది లగ్గాయిత్తు
నేను రోమియో గ మారినది లగ్గాయిత్తు
నాకు గుండెల్లోనా పుట్టుకొచ్చే సెగ్గయిత్తు
అది భామ కాదు బాతు
నిన్ను క్లాసు లోన చూసినది లగ్గాయిత్తు
నిన్ను కౌగిలింత కోరినది లగ్గాయిత్తు
నాలో పుట్టుకొచ్చే జూనియర్ జూలియట్
ఇక చూడు ప్రేమ లోతు
Noo Noogu Meesaala
Nuthna Yavvanamuna
Eluru CR Reddy Kalalsaalalo
O Raani Prema Puraanam
Aa Muchatakaina Karchu
Rojantha Janta Shikarlu
Oorantha Uttha Pukarlu
Maraparaavu College Rojulu
Once More
Maraparaavu College Rojulu
Wah Kya Bath Hai
Ninnu Road Meeda Chusinadi Laggayitthu
Nenu Romeo Ga Maarinadi Laggayitthu
Naaku Gundellona Puttukoche Seggayitthu
Adi Bhama Kaadu Bathu
Ninnu Classu Lona Chusinadi Laggayitthu
Ninnu Kougilintha Korinadi Laggayitthu
Naalo Puttukoche Junior Juliettu
Ika Choodu Prema Lothu
Kanchanamaala Laggayitthu Laggayitthu
Surya Kumari Laggayitthu Laggayitthu
Nenu Kaana Neeku Lena
Aa Rojullo Mee Aadalallo
Cut Blousello Laila Posullo
Mohamaatale Vidichi
Mogudaatallo Gelichi
Platforamo Park Teeramo
Premalekala Rayabharamo
Janmaku Raanidi Manmadha Season-u
Prema Tapaalaku Address U My Love
Ninnu Classu Lona Chusinadi Laggayitthu
Nannu Kougilintha Korinadi Laggayitthu
Naalo Puttukoche Junior Juliettu
Ika Choodu Prema Lothu
S D Burman Laggayitthu Laggayitthu
Anand Bakshi Laggayitthu Laggayitthu
Needi Raagam Naadi Bhaavam
Ee Kougitlo Saage Duetlo
Sigganditlo Jaare Sanditlo
Chali Pataale Chadivi
Valapaatallo Karigi
Love Pariksh Lo First Ranklo
Hittu Kottana Jattu Kattana
Ninnati Poddula Nee Kasi Muddula
Prema Japaalaku Mantrapu I Love U
Ninnu Road Meeda Chusinadi Laggayitthu
Nenu Romeo Ga Maarinadi Laggayitthu
Naaku Gundellona Puttukoche Seggayitthu
Adi Bhama Kaadu Bak Bak
Ninnu Classu Lona Chusinadi Laggayitthu
Ninnu Kougilintha Korinadi Laggayitthu
Naalo Puttukoche Junior Juliettu
Ika Choodu Prema Lothu