• Song:  Ramuloo Ramulaa
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Mangli(Sathyavathi),Anurag Kulkarni

Whatsapp

బంటు గానికి ట్వంటీ టూ బస్తీల మస్తు కట్ -ఔటూ బచ్చగాండ్ల బ్యాచ్ ఉండేది వొచ్చినమంటే సూట్టు కిక్కే సాలక ఓ నైట్ ఉ ఎక్కి దోక్కు బుల్లెట్టు సందు సందుల మందు కోసం ఎత్తుకుతాంటే రూటూ సిల్కు శీర కట్టుకొని చిల్డ్ బీరు మెరిసినట్టు పొట్లం కట్టిన బిర్యానీకి బొట్టు బిళ్ళ వెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనున్దిరో ఓ సందమామ సుక్క దాగాక షక్కరొచెరో ఎం అందం మామ జింక లెక్క దూకుతుంటేరో ఆ సందమావ జుంకీ జారీ చిక్కుకుందిరో నా దిలుకు మావ రాములో రాములా నాన్నగామ్ చేశిందిరో రాములో రాములా నా పాణం తిషిందిరో రాములో రాములా నాన్నగామ్ చేశిందిరో రాములో రాములా నా పాణం తిషిందిరో రాములో రాములా నాన్నగామ్ చేశిందిరో రాములో రాములా నా పాణం తిషిందిరో రాములో రాములా నాన్నగామ్ చేశిందిరో రాములో రాములా నా పాణం తిషిందిరో ఏయ్ తమ్మలపాకె ఎస్తుంటే కమ్మగా వాసన వొస్తావే ఎర్రగా పండిన బుగ్గలు రెండు యాదియికొస్తాయే అరేయ్ పువ్వుల అంగీ ఎస్తుంటే గుండీ నువ్వై పూస్తావే పండూకున్న గుండెల దూరి లొల్లే చేస్తావే అరేయ్ ఇంటి ముందు లైటు మిళుకు మిళుకు మంటుంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటే ఏహేయ్ నువ్వు లాగినట్టు వొళ్ళు జల్లుమంటాన్ధే నాగస్వరం ఊదుతుంటే నాగుపాము ఊగినట్టు ఏంటబడి వస్తున్న ని పట్టా గొలుసు సప్పుడింటు పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమామ పక్కకు పోయి తొంగి చూస్తావే ఎం టెక్కురా మావ రాములో రాములా నాన్నగామ్ చేశిందిరో రాములో రాములా నా పాణం తిషిందిరో రాములో రాములా నాన్నగామ్ చేశిందిరో రాములో రాములా నా పాణం తిషిందిరో రాములో రాములా నాన్నగామ్ చేశిందిరో రాములో రాములా నా పాణం తిషిందిరో రాములో రాములా నాన్నగామ్ చేశిందిరో రాములో రాములా నా పాణం తిషిందిరో
Bantu Ganiki Twenty Two Basthila Masthu Cut-Outoo Bacchagandla Batch Undedhi Vocchinamante Suttu Kicke Saalaka O Nightu Yekki Dokku Bullettu Sandhu Sandhula Mandhu Kosam Yethukuthaante Rootoo Silku Sheera Kattukoni Chilledu Beeru Merisiinattu Potlam Kattina Biryaniki Bottu Billa Vettinattu Bangla Meedha Nilusonundhiro O Sandhamama Sukka Dhaakaka Shakkarochharo Em Andham Mama Jinka Lekka Dhukuthunteroo Aa Sandhamava Junkee Jaari Chikkukundhiro Naa Diluku Mava Ramuloo Ramulaa Nannagam Cheshindhiro Ramuloo Ramulaa Naa Paanam Thishindhiro Ramuloo Ramulaa Nannagam Cheshindhiro Ramuloo Ramulaa Naa Paanam Thishindhiro Ramuloo Ramulaa Nannagam Cheshindhiro Ramuloo Ramulaa Naa Paanam Thishindhiro Ramuloo Ramulaa Nannagam Cheshindhiro Ramuloo Ramulaa Naa Paanam Thishindhiro Ey Thammalapaake Yesthunte Kammaga Vaasana Vosthave Erraga Pandina Buggalu Rendu Yaadhiikosthaaye Arey Puvvula Angee Esthunte Gundii Nuvvai Poosthaave Pandookunna Gundela Dhoori Lolle Chesthave Arey Mundhu Lightu Miluku Miluku Mantaante Nuvvu Kannu Kottinattu Siggu Puttindhe Seerakongu Thalupu Saatu Sikkukuntaante Ehey Nuvvu Laaginattu Vollu Jallumantaandhey Nagaswaram Udhuthunte Nagupaamu Ooginattu Yentabadi Vasthunna Ni Patta Golusu Sappudintu Pattanatte Thiruguthunnave O Sandhamama Pakkaku Poyi Thongi Choosthave Em Tekkura Mava Ramuloo Ramulaa Nannagam Cheshinduro Ramuloo Ramulaa Naa Paanam Thishinduro Ramuloo Ramulaa Nannagam Cheshinduro Ramuloo Ramulaa Naa Paanam Thishinduro Ramuloo Ramulaa Nannagam Cheshindhiro Ramuloo Ramulaa Naa Paanam Thishindhiro Ramuloo Ramulaa Nannagam Cheshindhiro Ramuloo Ramulaa Naa Paanam Thishindhiro
  • Movie:  Ala Vaikuntapuramloo
  • Cast:  Allu Arjun,Pooja Hegde
  • Music Director:  SS Thaman
  • Year:  2020
  • Label:  Aditya Music