• Song:  Innallu
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Kalyan Malik,Geetha Madhuri

Whatsapp

ఇన్నాళ్లు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని ఎలా ఎలా క్షణాలని వెనక్కి రప్పించడం ఎలా ఎలా గతాలనే ఇవాళగా మార్చడం ఉమ్ ఉమ్ ఇన్నాళ్లు నా కళ్ళు గ్రహించలేదు నన్ను నువ్వు చూస్తుంటే చూపుల్లో ఇలాంటి ప్రేమ దాగి ఉందని చివరి దాకా చెలిమి పంచె చిలిపి తనమే నీవని మనసు దాకా చెర గలిగే మొదటి పిలుపే నీదని తెలియకుండా ఇంత కాలం ఏమి చేసానో తెలుసుకున్న వేళలోన దూరమెంతుందో ఇలా ఆఆ ఆఆ హ్మ్ హ్మ్ ఎవరు చేరి తీర్చగలరు మనసులోని లోటుని ఎవరు మాత్రం చూపగలరు వెలుగు నింపే తోడుని ఎదురు చూస్తూ ఉండి పోనా నేను ఇక పైన జ్ఞాపకాన్నై మిగిలిపోనా నేను ఎన్ని నాళ్ళయినా ఇలా ఆఆ ఆఆఆ అఅఅఅఅఅ
Innallu na kallu grahinchaledu nannu nuvu chusthunte Chupullo ilanti prema daagi undani Ela ela kshanalane venakki rappinchadam Ela ela gathaalane ivalaga marchadam um um Innallu na kallu grahinchaledu nannu nuvu chusthunte Chupullo ilanti prema daagi undani Chivari daaka chelimi panche chilipi thaname neevani Manasu daaka chera galige modati pilupe needani Teliyakunda intha kaalam emi chesano Telusukunna velalona dramenthundo ila aaaa aaaa hm hm Evaru cheri teerchagalaru manasuloni lotuni Evaru mathram chupagalaru velugu nimpe thoduni Eduru chusthu undi pona nenu ika paina Gnapakaannai migilipona nenu enni naallaina ilaaa aaaa aaaaaa aaaaaa
  • Movie:  Ala Modalaindhe
  • Cast:  Nani,Nithya Menon,Sneha Ullal
  • Music Director:  Kalyani Malik
  • Year:  2011
  • Label:  Aditya Music