• Song:  Cheli Vinamani
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Hemachandra

Whatsapp

చెలి వినమని చెప్పాలి మనసులో తలుపుని మరి ఇవాళే త్వరపడనా మరో ముహూర్తం కనబడునా ఇది ఎపుడో మొదలైందని అది ఇప్పుడే తెలిసిందని తనక్కూడా ఎంతోకొంత ఇదే భావం ఉండుంటుందా కనుక్కుంటే బాగుంటుందేమో అడగ్గానే అవునంటుందా అభిప్రాయం లేదంటుందా విసుక్కుంటూ పొమ్మంటుందేమో మందార పువ్వుల కందిపోయి చి అంటే సిగ్గనుకుంటాం కానీ సందేహం తీరక ముందుకెళితే మరిఎదకెంతో హాని ఇది ఎపుడో ఇది ఎపుడో మొదలైందని మొదలైందని అది ఇప్పుడే అది ఇప్పుడే తెలిసిందని తెలిసిందని పిలుస్తున్న వినపడనట్టు పరాగ్గా నేనున్నానంటూ చిరాగ్గా చిన్నబోతుందో ఏమో ప్రపంచంతో పన్లేనట్టు తదేకంగా చూస్తున్నట్టు రహస్యం కనిపెట్టేస్తుందేమో అమ్మాయి పేరులో మాయ మైకం ఏ లోకం చూపిస్తుందో గాని వయ్యారి ఉఊహాలో వాయువేగం మేఘాలు దిగిరానంది ఇది ఎపుడో ఇది ఎపుడో మొదలైందని మొదలైందని అది ఇప్పుడే అది ఇప్పుడే తెలిసిందని తెలిసిందని
Cheli vinamani cheppali manasulo talapuni Mari ivale thvarapadanaa maro muhurtham kanabaduna Idi epudo modalaindani adi ippude thelisindani Thanakkuda enthokontha ide bhavam unduntunda Kanukkunte baaguntundemo Adaggane avunantundaa abhipraayam ledantundaa Visukkuntu pommantundemo Mandaara puvvula kandipoyi chi ante sigganukuntaam kani Sandeham theeraka mundukelithe mariyaadakentho haani Idi epudo idi epudo modalaindani modalaindani Adi ippude adi ippude thelisindani telisindani Pilusthunna vinapadanattu paragga nenunnanantu Chiraagga chinabothundo emo Prapanchamtho panlenattu thadekanga choosthunnattu Rahasyam kanipettesthundemo Ammayi perulo maaya maikam ye lokam choopisthundo gaani Vayyari uuhalo vaayuvegam meghalu digiraanandi Idi epudo idi epudo modalaindani modalaindani Adi ippude adi ippude thelisindani telisindani
  • Movie:  Ala Modalaindhe
  • Cast:  Nani,Nithya Menon,Sneha Ullal
  • Music Director:  Kalyani Malik
  • Year:  2011
  • Label:  Aditya Music