పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మైకంలోనే పడేసావే
తు మేర ప్యార్ దిల్ దేదో యార్
నీ నీతో చేస్తున్నలే ఊహల్లో విహార్
తు మేర ప్యార్ దిల్ దేదో యార్
తేనె సప్పగున్నదే ఉఫు తియ్యగున్నదే
నీరు భగ్గుమన్నదే నిప్పు చల్లగున్నదే
ఒళ్ళు తూలుతున్నదే ఊపిరాగుతున్నదే
చ్చెలి ఆగమరుపులోన
పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మైకంలోనే పడేసావే
పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మైకంలోనే పడేసావే
నను కానీ విని ఎరుగని అలజడితో తోసేసావు ర
నా మనసుకి మతిమరుపు ఎందుకిలా ఎం చేసావు ర
నిను కలవక ముందర లేదు ఇలా హోం
ప్రేమ ఒక్కదానికే ఎన్ని మాయాలున్నవి
ప్రేమ పుట్టినాకనే బాధ హాయిగుంటది
సూది మెత్తగుంటది దూది గుచుగునది
ప్రేమ కాలు పెట్టినకే
పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మైకంలోనే పడేసావే
పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
నా పిడికెడు మనసుకు ఎందుకనో ఇష్టం నువ్వు ర
అర సెకండ్ ఒక పది పది రకములుగా గుర్తొస్తావు ర
ఈ తికమక ఇదివరకేరగను ర హోం
నింగి కింద ఉంటది నెల పైన ఉంటది
చెయ్యి జారుతుంటాది గొంతు ఆరుతుంటాది
రెండు అక్షరాలలో వేళా లక్షణాలివే
అరెయ్ ప్రేమ అంటే ఇంతే
పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
పడేసావే పడేసావే నీ మైకంలోనే పడేసావే
పడేసావే పడేసావే నీ మాయలో నన్ను పడేసావే
తు మేర ప్యార్ దిల్ దేదో యార్
Padesave padesave nee maayalo nannu padesave
Padesave padesave nee maikamlona padesave
Tu mera pyar dil dedho yaar
Ne neetho chesthunnale oohallo vihar
Tu mera pyar dil dedho yaar
Thene sappagunnadhe uupu thiyyagunnadhe
Neeru bhaggumannadhe nippu challagunnadhe
Ollu thooluthunnadhe oopiraaguthunnadhe
Ccheli aagamarupulona
Padesave padesave nee maayalo nannu paddesavve
Padesave padesave nee maikamlona paddesave
Padesave padesave nee maayalo nannu paddesavve
Padesave padesave nee maikamlona paddesave
Nanu kani vini erugani alajadilo thosesavu ra
Naa manasuki methimarupu endhukila em chesavu ra
Ninu kalvaka mundhara ledhu ila ho
Prema okkadhanike enni maayalunnavi
Prema puttinakane badha hayigintadhi
Soodhi metthaguntadhi doodhi guchugunadhi
Prema kaalu pettinake
Padesave padesave nee maayalo nannu padesave
Padesave padesave nee maikamlona padesave
Padesave padesave nee maayalo nannu padesave
Naa pidikedu manasuku endhukano ishtam nuvvu ra
Ara second oka padi padi rakamuluga gurthosthavu ra
Ee thikamaka idhivarakeraganu ra ho
Ningi kindha untadhi nela paina untadhi
Cheyyi jaaruthuntadhi gonthu aaruthuntadhi
Rendu aksharalalo vela lakshanalive
Arrey prema ante in the
Padesave padesave nee maayalo nannu padesavve
Padesave padesave nee maikamlona padesavve
Padesavve padesave nee maayalo nannu padesavve
Tu mera pyar dil dedho yaar