• Song:  Jai Balayya
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Geetha Madhuri,Sahithi Chaganti,Satya Yamini,Aditi Bhavaraju

Whatsapp

కీయ కీయ జాదూ కీయ దియా దియా దిల్ దే దియా మాయ్యా మాయ్యా మామ మియా అయ్యా బాలయ్య తియ్యా తియ్యా కారాలయ్యా రయ్యా రయ్యా మారాలయ్యా తయ్యా తయ్యా తయారయ్యా అయ్యా బాలయ్య కీయ కీయ జాదూ కీయ దియా దియా దిల్ దే దియా మాయ్యా మాయ్యా మామ మియా అయ్యా బాలయ్య తియ్యా తియ్యా కార్యాలయా రయ్యా రయ్యా మారాలయ్యా తయ్యా తయ్యా తయారయ్యా అయ్యా బాలయ్య హొయ్యారే హోయ ముద్దుల మావయ్య కొబ్బరి కాయ కొట్టనా బావయ్య హొయ్యారే హోయ ముద్దుల మావయ్య కొబ్బరి కాయ కొట్టనా బావయ్య కత్తులే దూసే కృష్ణ దేవరాయ కళ్ళతో సేసే కృష్ణుడంటి మాయ మత్తుగా సూత్తే పోయినది సొయా మొత్తంగా నీకే నేను పడిపోయా ఏయ్ కాళ్ళాగజ్జ కంకాళయ్య వేగు సుక్కాయి ఎలాగాలయ్య కాలు కలిపి స్టెప్పేయ్ అబ్బాయా య య య య జై బాలయ్య యమా కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా య య య య జై బాలయ్య ఏమో గుర్రాలెక్కలేమో సయ్య సయ్య య య య య జై బాలయ్య యమా కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా య య య య జై బాలయ్య ఏమో గుర్రాలెక్కలేమో సయ్య సయ్య హొయ్యారే హోయ ముద్దుల మావయ్య కొబ్బరి కాయ కొట్టనా బావయ్య బాలయ్య బాలయ్య ఆకలితో మండేటి పిల్లాడి ముందే సకిలేటు దుకాణం ఉంటె ఎట్టాగ సోకులతో పొంగేటి సింగారిముందే నీకు లాంటి కిలాడి ఉంటె ఎట్టాగ నువ్వు సీఅంటే దాన్ని తగలెయ్య రత్నమే ఐన అవుతానో రాయ్య నువ్వు ఒట్టేస్తే దాని సిగ కొయ్య పచ్చిపులుసయినా అవుతానో పాయా ఏయ్ సల్లసెక్క సెందరయ్య సరే వేసి ఉండాలయ్య అందుకుంటూ లోటే అబ్బాయా య య య య జై బాలయ్య యమా కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా య య య య జై బాలయ్య ఏమో గుర్రాలెక్కలేమో సయ్య సయ్య య య య య జై బాలయ్య యమా కిర్రెక్కుతాందేంటో తస్సాదియ్యా య య య య జై బాలయ్య ఏమో గుర్రాలెక్కలేమో సయ్య సయ్య హొయ్యారే హోయ ముద్దుల మావయ్య కొబ్బరి కాయ కొట్టనా బావయ్య బాలయ్య బాలయ్య

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kiya Kiya Jaadu Kiya Diya Diya Dil De Diya Mayya Mayya Mama Miya Ayya Balayya Thiyyaa Thiyyaa Kaaralayyaa Rayyaa Rayyaa Maaralayyaa Thayyaa Thayyaa Thayyarayyaa Ayya Balayya Kiya Kiya Jaadu Kiya Diya Diya Dil De Diya Mayya Mayya Mama Miya Ayya Balayya Thiyyaa Thiyyaa Kaaralayyaa Rayyaa Rayyaa Maaralayyaa Thayyaa Thayyaa Thayyarayyaa Ayya Balayya Hoyyare Hoya Muddhula Mavayya Kobbari Kaaya Kottana Baavayya Hoyyare Hoya Muddhula Mavayya Kobbari Kaaya Kottana Baavayya Katthule Dhoose Krishna Devaraya Kallatho Sese Krishnudanti Maaya Matthuga Sootthe Poyinadhi Soya Motthanga Neeke Nenu Padipoyaa Aeyy Kaallagajja Kankaalayya Vegu Sukkai Elagaalayya Kaalu Kalipi Steppei Abbaaya Ya Ya Ya Ya Jai Balayya Yama Kirrekkuthaandhento Thassadhiyya Ya Ya Ya Ya Jai Balayya Emo Gurraalekkalemo Sayya Sayya Ya Ya Ya Ya Jai Balayya Yama Kirrekkuthaandhento Thassadhiyya Ya Ya Ya Ya Jai Balayya Emo Gurraalekkalemo Sayya Sayya Hoyyare Hoya Muddhula Mavayya Kobbari Kaaya Kottana Baavayya Balayya Balayya Akalitho Mandeti Pilladi Munde Sakiletu Dukanam Unte Yettaga Sokulatho Pongeti Singarimunde Neku Lanti Killadi Unte Yettaga Nuvvu Seeante Danni Tagaleyya Ratname Aina Avuthano Raaya Nuvvu Ottesthe Dani Siga Koyya Pachipulusaina Avuthano Payaa Ey Sallasekka Sendharayya Saree Vesi Undalayya Andhukuntu Lote Abbaya Ya Ya Ya Ya Jai Balayya Yama Kirrekkuthaandhento Thassadhiyya Ya Ya Ya Ya Jai Balayya Emo Gurraalekkalemo Sayya Sayya Ya Ya Ya Ya Jai Balayya Yama Kirrekkuthaandhento Thassadhiyya Ya Ya Ya Ya Jai Balayya Emo Gurraalekkalemo Sayya Sayya Hoyyare Hoya Muddhula Mavayya Kobbari Kaaya Kottana Baavayya Balayya Balayya

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Akanda
  • Cast:  Nandamuri Balakrishna,Pragya Jaiswal,Shamna Kasim,Srikanth
  • Music Director:  SS Thaman
  • Year:  2021
  • Label:  T-Series