• Song:  Akhanda
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Shankar Mahadevan,Siddharth Mahadevan,Shivam Mahadevan

Whatsapp

భో శంభో శివ శంభో ఖం ఖం ఖంగు మంది శంఖం కడగమంది పంకం చావుకైనా జంకం ధామ్ ధామ్ ధర్మభేరి శబ్దం చెయ్యమంది యుద్ధం దేనికైనా సిద్ధం హే భయంకరా లోకం నీ త్రయంబకం రా మయస్కరా నీ సరికే పురాంతకం రా హరోంహర జటాధరా జయించారా పరాత్పరా భం అఖండ భం అఖండ యోగ మాయతో పాతరా భూమి పై ఆది జెండా భం అఖండ భం భం అఖండా యాగ జ్వాలమై పాతర దీనుల కళ్ల నిండా భో శంభో శివ శంభో భో శంభో హర హర స్వయంభో భో శంభో శివ శంభో భో శంభో హర హర స్వయంభో నటరాజ విరాజమాన కాల సర్ప భూషణ పినాక పాణి వల్లభ ప్రచండ చండ చండా పాహిమాం రాఠీ వాతి కాపురాధి నాగపాల లోచన ప్రఘా రూప కంఠమున్న విశ్వనాధ పాహిమాం వీడెవడో హరోం హర వాడెవడో హరోం హర ఈ తలతియ్ ఆ తలతియ్ నరుక్కుర నరుక్కుర వేళ్ళు ఇరిచే శివోమ్ హర కాళ్ళు ఇరిచే శివోమ్ హర కీళ్లు ఇరిచే తోళ్ళు ఇరిచే నరుక్కుర నరుక్కుర భం అఖండ భం అఖండ యోగ మాయతో పాతరా భూమి పై రాతి జెండా భం అఖండ భం భం అఖండా యాగ జ్వాలమై పాతర దీనుల కళ్ళ నిండా రామ్ రామ్ పాల నేత్ర ద్వారం తెరుచుకుంటే ఘోరం తాలభింక తిమిరం జాం జాం తాండవాలా థజ్యం మోగుతుంటే తధ్యం బ్రోవులింకా దగ్ధం ఈ ధరాతలం గుండెల్లో హలా హలం రా దహించగా నీవే రా మహా దళం రా త్రిసూలివై కాపాలివై యుగానివై అఘోరివై భం అఖండ భం అఖండ యోగ మాయతో పాతరా భూమి పై రాతి జెండా భం అఖండ భం భం అఖండా యాగ జ్వాలమై పాతర దీనుల కళ్ళ నిండా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ho shambo shiva shambo Kam kam Kangumandhi shankam Kadagamandi pankam Chaavukaina jankam Dham dham Darmaberi shabdam Cheyyamandi yuddam Denikaina siddam Hey bayankara lokam Nee trayambakam Raa mayaskara Nee sarike puranthakam Raa haromhara jatadhara Jayinchara pratpara Bham akhanda bham akhanda Loka maayatho paathara Bumi pai adhi jenda Bham akhanda bham bham akhanda Raaga jwalamai paathara Dheenula kalla ninda Ho shambo shiva shambo Ho shambo hara hara swayambo Ho shambo shiva shambo Ho shambo hara hara swayambo Natarajivi rajamana Kalaswarpa bhushana Peenakapani vallabam Prachanda chanda pahimam Kaativati kapuradhi paadalochana Vishwanatha pahimam Veedevado harom hara Vadevado harom hara Ee thala thi aa thala thi Narakkura narakkura Velliricheyi shivom hara Kallirichey shivom hara Kellirichey tholirichey Narakkura narakkura Bham akhanda bham akhanda Loka maayatho paathara Bumi pai adhi jenda Bham akhanda bham bham akhanda Raaga jwalamai paathara Dheenula kalla ninda Ram ram paalanetra dwaram Teruchukunte goram Thalaminka thimiram Jam jam thandavala tajyam Brovulinka dagdham Ee dharathalam hundello halahalam Raa dahinchaga neeve raa mahalayam Raa treeshulivai kaapalivai Yugani vai aghorivai Bham akhanda bham akhanda Loka maayatho paathara Bumi pai adhi jenda Bham akhanda bham bham akhanda Raaga jwalamai paathara Dheenula kalla ninda

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Akanda
  • Cast:  Nandamuri Balakrishna,Pragya Jaiswal,Shamna Kasim,Srikanth
  • Music Director:  SS Thaman
  • Year:  2021
  • Label:  T-Series