• Song:  Adigaa Adigaa
  • Lyricist:  Kalyan Chakravarthi
  • Singers:  Charan,M.L Sruthi

Whatsapp

అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా చిన్న నవ్వే రువ్వి మార్చేసావే నా తీరు నీ పేరుగా చూపు నాకే చుట్టి కట్టేసావే నన్నేమో సన్నాయిగా కదిలే కలలే కన్నా వాకిళ్ళలో కొత్తగా కౌగిలే ఓ సగం పొలమారిందిలే వింతగా అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా సరిలేని సమారాలు సరిపోని సమయాలు తొలిసారి చూసాను నీతో వీడిపోని విరహాలు వీడలేని కలహాలు తెలిపాయి నీ ప్రేమ నాతో ఎల్లలేవి లేని ప్రేమే నీకే ఇచ్చానులే నేస్తమా వెళ్లలేని నేనే నిన్నే ధాటి నూరేళ్ళ నా సొంతమా కనని వినని సుప్రభాతల సావసమా సెలవే కోరని సిగ్గు లోగిళ్ల శ్రీమంతమ అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ వాడిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా సింధూర వర్ణాల చిరునవ్వు హారాలు కలబోసి కదిలాయి నాతో మనిషేమో సెలయేరు మనసేమో బంగారు సరిపోవు నూరేళ్లు నీతో ఇన్ని నాళ్ళు లేనే లేదే నాలో నాకింత సంతోషమే మల్లి జన్మే ఉంటె కావాలంట నీ చెంత ఏకాంతమే కదిలే కలలే కన్నా వాకిళ్ళలో కొత్తగా కౌగిలే ఓ సగం పొలమారిందిలే వింతగా అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Adigaa Adigaa Pancha Pranaalu Nee Raanigaa Jathagaa Jathagaa Panchu Nee Prema Paaraanigaa Chinna Navve Ruvvi Maarchesaave Naa Theeru Nee Perugaa Choopu Naake Chutti Kattesaave Nannemo Sannaayigaa Kadhile Kalale Kanna Vaakillalo Kothagaa Kougile O Sagam Polamaarindhile Vinthagaa Adigaa Adigaa Pancha Pranaalu Nee Raanigaa Jathagaa Jathagaa Panchu Nee Prema Paaraanigaa Sarileni Samaraalu Sariponi Samayaalu Tholisaari Choosanu Neetho Vidiponi Virahaalu Vidaleni Kalahaalu Thelipaayi Nee Prema Naatho Ellalevi Leni Preme Neeke Ichhaanule Nesthamaa Vellalene Nene Ninne Dhaati Noorella Naa Sonthamaa Kanani Vinani Suprabhaathala Saavasama Selave Korani Siggu Logilla Srimanthama Adigaa Adigaa Pancha Pranaalu Nee Raanigaa Jathagaa Jathagaa Panchu Nee Prema Paaraanigaa Sindhoora Varnaala Chirunavvu Haaraalu Kalabosi Kadhilaayi Naatho Manishemo Selayeru Manasemo Bangaru Saripovu Noorellu Neetho Inni Naallu Lene Ledhe Naalo Naakintha Santhoshame Malli Janme Unte Kaavalanta Nee Chentha Yekanthame Kadhile Kalale Kanna Vaakillalo Kothagaa Kougile O Sagam Polamaarindhile Vinthagaa Adigaa Adigaa Pancha Pranaalu Nee Raanigaa Jathagaa Jathagaa Panchu Nee Prema Paaraanigaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Akanda
  • Cast:  Nandamuri Balakrishna,Pragya Jaiswal,Shamna Kasim,Srikanth
  • Music Director:  SS Thaman
  • Year:  2021
  • Label:  T-Series