మధురాపురి సాధనా మ్రిదు వాదనా
మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా
శరణాగతమ్ కృష్ణా (4)
కృష్ణాయ ఆ
ముష్టికాసూర చాణూర మల్ల
మల్ల విశారద మధుసూదనా (2)
ముష్టికాసూర చాణూర మల్ల
మల్ల విశారద కువళైయాపీట
మర్దన కాళింగ నర్తన
గోకుల రక్షణ సకల సులక్షణ దేవా (2)
శిష్ట జన పాల
సంకల్ప కల్ప
కల్ప శాత కోటి అసంబరాభవ (2)
ధీర ముని జన విహార
మదన సుకుమార
దైత్య సంహార దేవా (2)
మధుర మధుర రతి స -హాస సాహస
విరిజ యువతి జన మానస పూజిత (2)
స డా ప గా రి ప గా రి స డా స
స రి గ ప డా స డా ప గ రి ప గా రి స డా స
స స రి రి గ గ ప డా
స స డా ప ప గ రి రి ప గా రి స డా స
స రి గ రి గ ప గ ప డా
స డా ప గ రి ప గా రి స డా స (3)
తాకటారి కుకుంటాన కిటతకాదీమ్ (8)
కృష్ణా
Madhuraapuri sadanaa mridu vadanaa
Madhusoodana iha swaagatam Krishnaa
sharaNaagatam krishNaa (4)
Krishnaaa aa
Mushtikaasoora chanoora malla
Malla vishaarada madhusudanaa(2)
Mushtikaasoora chanoora malla
Malla vishaarada kuvalaiyaapeeta
Mardhana kaaLinga narthana
Gokula rakshana sakala sulakshaNa Deva (2)
Shistha jana paala
Sankalpa kalpa
Kalpa shata koti Asamaparabava (2)
Dheera muni jana vihaara
Madana sukumaara
Daitya samhaara Deva (2)
Madhura Madhura rati sa-hasa saahasa
Vrija Yuvati Jana Manasa Poojita (2)
Sa da pa ga ri pa ga ri sa da sa
Sa Ri Ga Pa Da Sa Da Pa Ga Ri Pa ga ri sa da sa
Sa Sa Ri Ri Ga Ga Pa Da
Sa sa Da Pa pa Ga Ri ri Pa ga ri sa da sa
Sa Ri Ga Ri Ga Pa Ga Pa Da
Sa Da pa Ga Ri Pa ga ri sa da sa (3)
Takatari Kukuntana Kitatakadeem (8)
Krishnaa