• Song:  Gaali vaaluga
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Anirudh Ravichander

Whatsapp

గాలి వాలుగా ఓ గులాబీ వాలి గాయమైనదీ నా గుండెకి తగిలి తపించిపోనా ప్రతి క్షణం ఇలాగ నీ కోసం ధరించి పోనా చెలి ఇలా దొరికితే నీ స్నేహం ఏం చేసావే మబ్బులను పువ్వుల్లో తడిపి తేనె జాడీలో ముంచేసావే గాలులకు గంధం రాసి పైకి విసురుతావే ఏం చేస్తావ్ మెరుపు చుర కత్తుల్ని దూసి పడుచు ఎదలో దించేసావే తలాపునే తునకలు చేసి తపన పెంచుతావే నడిచే హరివిల్ల నను నువ్విలా ముడిపెడుతుంటే ఎలా అణువణువునా విల విల మనాధ ప్రాణం నిలువెల్లా నిల నిల నిల నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకే అల్లా సుకుమారి సొగసునలా ఒంటరిగా వొదలాల చూస్తేనే గాలి వాలుగా ఓ గులాబీ వాలి గాయమైనదీ నా గుండెకి తగిలి తపించిపోనా ప్రతి క్షణం ఇలాగ నీ కోసం ధరించి పోనా చెలి ఇలా దొరికితే నీ స్నేహం కోర కోర కోపమేల చుర చుర చూపువేళ మనోహరి మాడిపోనా , అంత ఉడికిస్తే అర్ అని జాలిపడవేమి పాపం కధే ప్రేయసి సరే అని చల్లబడవే మోసి పిశాచి ఉహు అలా తిప్పుకుంటూ తూలిపోకే ఊర్వశి అహో అలా నవ్వుతావే మీసం మెలేసి ఎన్నాళ్ళినాక ఊరికే ఊహల్లో ఉంటావ్ పెంకి పిల్ల చాల్లే ఇంకా మానుకో ముందు వెనక చూసుకొని పంతం ఆలోచిద్దాం చక్కగా కూర్చొని చరిచిద్దాం చాలు యుద్ధం రాజీకొద్దాం కొద్దిగా కలిసొస్తే నీకేమిటంత కష్టం నడిచే హరివిల్ల నను నువ్విలా ముడిపెడుతుంటే ఎలా అణువణువునా విల విల మనాధ ప్రాణం నిలువెల్లా నిల నిల నిల నిలబడు పిల్ల గాలిపటంలా ఎగరకే అల్లా సుకుమారి సొగసునలా ఒంటరిగా వొదలాల ఏం చేయాలోలె గాలివాలుగా ఓ గులాబీ వాలి గాయమైనదీ నా గుండెకి తగిలి తపించిపోనా ప్రతి క్షణం ఇలాగ నీ కోసం ధరించి పోనా చెలి ఇలా దొరికితే నీ స్నేహం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gaali vaaluga o gulabi vaali Gaayamainadhee naa gundeki thagili Thapinchipona prathi kshanam Ilaaga nee kosam Tharinchi pona cheli ila Dhorikithe nee sneham Yem chesave mabbulanu puvvullo Thadipi thene jadilo Munchesave gaalulaku gandham raasi Paiki visuruthaave Yem chesthave merupu chura katthulni Dhoosi paduchu yedhalo Dinchesave thalapune thunakalu chesi Thapana penchuthaave Nadiche harivilla nanu nuvvilla Mudipeduthunte yela Anuvanuvuna vila vila manadha Praanam niluvella Nila nila nila nilabadu pilla Gaalipatamla yegarake alla Sukumari sogasunala Ontariga vodhalaala Choosthene gaali vaaluga O gulabi vaali Gaayamainadhee naa gundeki thagili Thapinchipona prathi kshanam Ilaaga nee kosam Tharinchi pona cheli ila Dhorikithe nee sneham Kora kora kopamela Chura chura choopuvela Manohari maadipona, antha udikisthe Are ani jaalipadavem paapam kadhe preyasi Sare ani challabadave mosi pisachi Uhu alaa thippukuntu thoolipoke oorvasi Aho alaa navvuthaave meesam melesi Yennaallinka oorike oohallo Untav penki pilla Chaalle inka maanuko Mundhu venaka choosukoni pantham Aalochiddham chakkaga koorchoni Charichiddham chaalu yuddham Raahikoddham koddhiga kalisosthe Neekemitantha kashtam Nadiche harivilla nanu nuvvilla Mudipeduthunte yela Anuvanuvuna vila vila manadha Praanam niluvella Nila nila nila nilabadu pilla Gaalipatamla yegarake alla Sukumari sogasunala Ontariga vodhalaala Yem cheyalole gaalivaaluga O gulabi vaali Gaayamainadhee naa gundeki thagili Thapinchipona prathi kshanam Ilaaga nee kosam Tharinchi pona cheli ila Dhorikithe nee sneham

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Agnyaathavaasi
  • Cast:  Anu Emmanuel,keerthy Suresh,Pawan Kalyan
  • Music Director:  Anirudh Ravichander
  • Year:  2018
  • Label:  Aditya Music