ఓ ఓఓఓ ఓహో ..ఓహ్ ఓహ్
AB ఎవరో నీ బేబీ
మేళ మేళ ఇటు మెరుపులా రాతిరి
అటు వలపుల వైఖరి
ఓ నారి నారి నడుమ మురారి
ఎటు నీ దారి
చంద్రుడెయ్ చుక్కలో చిక్కేరో
మబ్బులో నాకేరో
ఓ ప్రేమవిహారి
ఎటు రా నీ గురి
ఓ వైపు వాల్కనో
ఓ వైపు సైక్లోన్ యూ
వొణికేను తడిసిన నగరంలా
కోలుకే చెదిరేను హృదయం
ఓహో వైపు సైనైడ్ యూ
ఓ వైపు ఉరితాడు
వలపుల జైల్లో ఖైదీల
ఇది దారి లేని తరుణం
బాషా.. దేవుడా పువ్వులతో ప్రాణాయామా
కౌగిలి కలహమా
నవ్వులతో నరకమే న్యాయమా
హోలా .. దేవుడా వెన్నెలతో వినయమా
ఆయుధ పూజలే అందంతో చెయ్యడం
భావ్యమా
మేళ మేళ ఇటు మెరుపులా రాతిరి
అటు వలపుల వైఖరి
ఓ నారి నారి నడుమ మురారి
ఎటు నీ దారి
ఓహ్ హూ AB ఎవరో నీ బేబీ
ఇరు నడకలా నాట్యం
ఏ పాదం తన సొత్తంతుందో
చిరునగవు లాస్యం
ఏ పెదవికి సొంతం
కనుపాపలు స్వప్నం
ఏ కన్ను తన హక్కంటుందో
ఇరు తీరపు సంద్రం
ఏ ఒడ్డుకు సొంతం
AB ఎవరో నీ బేబీ
కన్నుల్లో ఆగి ఆగి
పెదవుల అంచును దాటాను ఆందో
AB ఎవరో నీ బేబీ
మదిలోనే దాగి దాగి
బయటకు రానందో
బాషా.. దేవుడా పువ్వులతో ప్రాణాయామా
కౌగిలి కలహమా
నవ్వులతో నరకమే న్యాయమా
హోలా .. దేవుడా వెన్నెలతో వినయమా
ఆయుధ పూజలే అందంతో చెయ్యడం
భావ్యమా
మేళ మేళ ఇటు మెరుపులా రాతిరి
అటు వలపుల వైఖరి
ఓ నారి నారి నడుమ మురారి
ఎటు నీ దారి
ఓహ్ హూ AB ఎవరో నీ బేబీ