• Song:  Chandrakala
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Hariharan,Rita

Whatsapp

నీ ఖోల కళ్ళ మెరుపుకోక ఓం నమః నీ తేనె పెదవి ఎరుపుకోక ఓం నమః నీ పట్టు కురుల నలుపుకోక ఓం నమహా మేలు జాతి కోహినూర్ సొగసుకు ఓం నమః అః ఉహము అః అః అః ఉహము అః ఉహము అః అః అః ఉహము బేబీ 1 మోర్ టైం రెడీ ఫర్ ది లైవ్ ఐ వాంట్ టూ మేక్ యూ చంనే చందే ఈబే గివ్ మీ 1 ఛాన్స్ రిథమ్ అఫ్ దా ఒన్స్ టేక్ మీ టూ యువర్ బాడీ లెట్స్ గో డాన్స్ ఓ చంద్ర కల చంద్ర కల చంద్ర కల కల కరిగోలికే సొగసిరికే చాంగుభళా ఓ చంద్ర కల చంద్ర కల చంద్ర కల నిదురను నరికే నిగ నిగకే చాంగుభళా మనసే మరిగే సల సల వయసే విరిగేయ్ పెళ పెళ మతులే చెదిరేలా మహా బాగుందే నీ వంటి వాస్తు కళా ఓ చంద్ర కల 1 మోర్ టైం చంద్ర కల దటీజ్ దా వే వీ లైక్ ఇట్ ఓ చంద్ర కల చంద్ర కల చంద్ర కల కల కరిగోలికే సొగసిరికే చాంగుభళా బేబీ 1 మోర్ టైం రెడీ ఫర్ ది లైవ్ కులుకులకు పత్రం పుష్పం తళుకులకు అష్టోత్తరం య దటీజ్ వే ఐ వన్ ఇట్ చమక్కులు దూపం దీపం నడకలకు నీరంజనం ఎహ్ దటీజ్ దా వే యూ టూ డూ ఇట్ అడుగుకో పూవై పుడతా నీ పాదములను ముద్దాడేలా చీరాల నీ జత కడత అను నిత్యం నిను అంటుకు తిరిగేలా ఓ చంద్ర కల 1 మోర్ టైం చంద్ర కల దటీజ్ దా వే వీ లైక్ ఇట్ ఓ పురుషులను పగపట్టేలా సొగసు పొడి వెదజల్లకే య దటీజ్ వే ఐ వాంట్ సేమ్ వయసుమది గది దాటేలా వొగలతో వలల్లాకే ఏయ్ దటీజ్ వే ఐ వోంట్ సేవ్ ఇట్ నీకేసి చుస్తే ధక్ ధక్ దరువేస్తుందే దిల్ తబలా శివ కసి చిటపట సరుకై చెలరేగావే రంభ రాక్షసిల ఓ చంద్ర కల 1 మోర్ టైం చంద్ర కల దటీజ్ దా వే వీ లైక్ ఇట్ ఓ చంద్ర కల చంద్ర కల చంద్ర కల కల కరిగిలికే సొగసిరికే చాంగుభళా బేబీ 1 మోర్ టైం రెడీ ఫర్ ది లైవ్ ఐ వాంట్ టూ మేక్ యూ చంనే చందే ఈబే గివ్ మీ 1 ఛాన్స్ రిథమ్ అఫ్ దా ఒన్స్ టేక్ మీ టూ యువర్ బాడీ లెట్స్ గో డాన్స్
Nee khola kalla merupukoka om namaha nee thene pedavi erupukoka om namaha nee pattu kurula nalupukoka om namahaaa melu jathi kohinoor sogasuku om namaha aha uhmu aha aha aha uhmu aha uhmu aha aha aha uhmu baby 1 more time ready for the live i want to make u chamne chande baby give me 1 chance rhythm of da once take me to your body letz go dance o Chandra Kala Chandra Kala Chandra Kala kala karigolike sogasirke changubala o Chandra Kala Chandra Kala Chandra Kala niduranu narike niga nigake changubala manase marige sala sala vayase virigey pela pela mathule chedirela maha bhagunde nee vanti vastu kalaa o Chandra Kala 1 more time Chandra Kala datz da way we like It o Chandra Kala Chandra Kala Chandra Kala kala karigolike sogasirke changubala baby 1 more time ready for the live kulukulaku patram pushpam talukulaku astotharam ya datz way I won it chamakulaku doopam deepamnadakalaku neeranjanam yeh datz da way u to do it aduguko puvai pudata nee paadamulanu mudhadela chirala nee jatha kadata anu nithyam ninu antuku tirigela o Chandra Kala 1 more time Chandra Kala datz da way we like It o purushulanu pagapattela sogasu podi vedajallake ya datz way I wnt sm1 vayasumadi gadhi datela vogalatho valallakeey datz way I wont save it neekesi chuste dhak dhak daruvestunde dil tabala shiva kasi chitapata salupe chelaregave rambha rakshasi la o Chandra Kala 1 more time Chandra Kala datz da way we like It o Chandra Kala Chandra Kala Chandra Kala kala karigolike sogasirke changubala baby 1 more time ready for the live i want to make u chamne chande baby give me 1 chance rhythm of da once take me to your body letz go dance
  • Movie:  Adhurs
  • Cast:  Jr NTR,Nayanthara,Sheela Kaur
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2010
  • Label:  Aditya Music