• Song:  Aresko Boyi
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam,Sandhya

Whatsapp

ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి కోకేత్థు కెళ్ళింది కొండగాలి నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి చలి చలి చలి చలి చలి ఆరేసుకోవాలా నరేసుకున్నావు హరి హరి హరి హరి నీ ఎత్త్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్త్తి పోతుంది హరి హరి హరి హరి హరి హరి ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకొని సందవేల నా పాట ఈ పూట నీ పైటలా దాచేసుకొని తొలిపొంగుల నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకొని సందవేల నా పాట ఈ పూట నీ పైటలా దాచేసుకొని తొలిపొంగుల నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి నీ జంట నా డిపి చలి మంట కావలి నీవ్వింత కవ్వింతకే కాగిపోవాలి నీ కౌగలింతలోనే దాగిపోవాలి ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి కోకేత్థు కెళ్ళింది కొండగాలి నాకు ఉడుకెత్త్తి పోతుంది హరి హరి హరి హరి హరి హరి ఆరేసుకోవాలా నరేసుకున్నావు హరి హరి హరి హరి నీ ఒంపులో సోమ్పులో హరివిల్లు నీ చూపులో రపులే విరిజల్లు నీ రాక నా వలపు ఏరువాక నిను తాక నీలిమబ్బు నా కొక నే రేగి పోవాలి నేనొగిపోవాలి నే రేగి పోవాలి నేనొగిపోవాలి చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి ఈ జోడు పులకింతలే నా పాట కావలి ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలి ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి కోకేత్థు కెళ్ళింది కొండగాలి నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి చలి చలి చలి చలి చలి ఆరేసుకోవాలా నరేసుకున్నావు హరి హరి హరి హరి నీ ఎత్త్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్త్తి పోతుంది హరి హరి హరి హరి హరి హరి
Aaresuko Boi Paresukunnanu Hari Hari Hari Hari Kokeththu Kellindhi Kondagali Nuvvu Konte Choopu Choostene Chali Chali Aaresukovala Naresukunnavu Hari Hari Hari Hari Nee Eththu Thelipindi Kondagali Naku Udukeththi Pothundi Hari Hari Hari Hari Hari Hari Aaresuko Boi Paresukunnanu Hari Hari Hari Hari Naloni Andalu Nee Kannula Aresukoni Sandavela Na Pata Ee Poota Nee Paitala Dachesukoni Tholipongula Naloni Andalu Nee Kannula Aresukoni Sandavela Na Pata Ee Poota Nee Paitala Dachesukoni Tholipongula Nee Choopu Sokali Na Oopira Dhali Nee Choopu Sokali Na Oopira Dhali Nee Janta Na Dipi Chali Manta Kaavali Neevvinta Kavvintake Kagipovali Nee Kougalintalone Dagipovaali Aaresuko Boi Paresukunnanu Hari Hari Hari Hari Kokeththu Kellindhi Kondagali Naku Udukeththi Pothundi Hari Hari Hari Hari Hari Hari Aaresukovala Naresukunnavu Hari Hari Hari Hari Nee Ompulo Sampule Harivillu Nee Choopulo Rapule Virijallu Nee Raaka Na Valapu Eruvaka Ninu Thaaka Neelimabbu Na Koka Ne Regi Povali Nenogipovali Ne Regi Povali Nenogipovali Chelaregi Oohallo Ooregi Ravaali Ee Jodu Pulakinthale Naa Pata Kaavali Aa Pata Poobataga Ninu Cherukovali Aaresuko Boi Paresukunnanu Hari Hari Hari Hari Kokeththu Kellindhi Kondagali Nuvvu Konte Choopu Choostene Chali Chali Chali Chali Chali Chali Aaresukovala Naresukunnavu Hari Hari Hari Hari Nee Eththu Thelipindi Kondagali Naku Udukeththi Pothundi Hari Hari Hari Hari Hari Hari
  • Movie:  Adavi Ramudu
  • Cast:  Aarthi Agarwal,Prabhas
  • Music Director:  Mani Sharma
  • Year:  2004
  • Label:  Aditya Music