• Song:  Adugesthe
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,Sangeetha Rajeshwaran

Whatsapp

అడుగేస్తే కడాలయిన దారి ఇస్తుంది పిలిస్తే పొడి ఇసుకయినా నీరు ఇస్తుంది మానసిస్తే సిల అయినా ప్రేమిస్తుంది జంటను విడదేసే జగమెప్పుడు నిలిచింది జంటను విడదేసే జగమెప్పుడు నిలిచింది జన్మలు ముడి వేసే కథ ఎప్పుడు ముగిసింది ప్రేమ బలం చెదరినిధి ప్రేమ రధం నిలవనిది కత్తులు తీర్చనిది కారు చిచ్చులు మార్చనిది గాలులు తుంచనిది జడి వానను ముంచనిది ఆత్మ కి వున్న అన్ని లక్షణాల వున్న ప్రేమ కృష్ణుడు అన్న గీతలో భావమే ప్రేమ జంటను విడదేసే జగమెప్పుడు నిలిచింది జన్మలు ముడి వేసే కథ ఎప్పుడు ముగిసింది ప్రేమ బలం చెదరినిధి ప్రేమ రధం నిలవనిది చితినయినా బతికించే అమృతమే కదా ప్రేమించే మనసంటే ఓఓఓ విధినాయిన ఎదిరించే నమ్మకమే రాధా ఆ మనసే నీదయితే ఓ అందుకే పద పద తెగించి ముందుకే సాగ ఎద తానుంచి ఎందుకే కదా ఇదంతా సాగించి ఎందుకే వృధా వ్యధ భరించి చూస్తూ కూర్చుంటే బతుకంతా బరువు కదా బాధే బలమయితే ఎడబాటే బాట అవదా కొండను ఎత్తు సత్తు వున్న అంత గనులు అయినా జంట చిచ్చు అంటుకున్న మంట ఆపగలరా జంటను విడదేసే జగమెప్పుడు నిలిచింది జన్మలు ముడి వేసే కథ ఎప్పుడు ముగిసింది ప్రేమ బలం చెదరినిధి ప్రేమ రధం నిలవనిది నీకోసం జీవించే చెలిమి వెలుగవదా నువ్వు సాగె దారుల్లో ఓఓఓ నీ పేరే ధ్యానించే పిలుపే వినలేదా నిను తాకే గాలులలో ఓఓఓ ప్రాణమ నువ్వే ఎలా వేయిల్సి పోకుమా ఏటో ఆలా జత అయినా పదమా నువ్వే ఎలా అసలయితే న్యాయ క్షణ క్షణం వినతి ప్రేమ నావంటే కడ దాకా నీవుంటే నిప్పే నీరవధ నిట్టూర్పే తూర్పవధ అష్ట దిక్కులంటూ వోచి నిను ఆపగలవా సప్త సాగరాలు ధాటి నన్ను చేరలేవా జంటను విడదేసే జగమెప్పుడు నిలిచింది జన్మలు ముడి వేసే కథ ఎప్పుడు ముగిసింది ప్రేమ బలం చెదరినిధి ప్రేమ రధం ఆగనిది ప్రేమ బలం చెదరినిధి ప్రేమ రధం నిలవనిది
Adugesthe Kadalayina Dari Isthundhi Pilisthe Podi Isukayinaa Neeru Isthundhi Manasisthe Sila Ayina Premisthundhi Jantanu Vidadhese Jagamempudu Nilichindhi Jantanu Vidadhese Jagamempudu Nilichindhi Janmalu Mudi Vese Kadha Eppudu Mugisindhi Prema Bhalam Chedarinidhi Prema Radham Nilavandhi Kathulu Thirchanidhi Karu Chichulu Marchanidhi Galulu Thunchandhi Jadi Vananu Munchandhi Athma Ki Vuna Anni Lakshanala Vuna Prema Krishnudu Anna Geethaloni Bhavame Prema Jantanu Vidadhese Jagamempudu Nilichindhi Janamalu Mudi Vese Kadha Eppudu Mugisindhi Prema Bhalam Chedarindhi Prema Radham Nilavandhi Chithinayina Bhathikinche Amruthame Kadha Preminche Manasante Oooo Vidhinayina Yedhirinche Namakame Radha Aa Manase Needhayithe Oo Andhuke Padha Padha Theginchi Mundhuke Saga Yedha Thanunchi Yendhuke Kadha Idhantha Saginchi Yendhuke Vrudha Vydha Barinchi Chusthu Kurchunte Bhathukantha Baruvu Kadha Bhadhe Bhalamayithe Yedabaate Bata Avadha Kondanu Yethu Sathu Vuna Antha Ganulu Ayina Janta Chichu Antukunna Manta Aaapgalara Jantanu Vidadhese Jagamempudu Nilichindhi Janamalu Mudi Vese Kadha Epudu Mugisindhi Prema Bhalam Chedarindhi Prema Radham Nilavandhi Neekosam Jeevinche Chelime Velugavadha Nuvu Sage Darullo Ooo Nee Pere Dyaninche Pilupe Vina Ledha Ninu Thake Galulalo Ooo Pranama Nuve Ela Veilsi Pokuma Eto Ala Jatha Ayina Padhama Nuve Ela Aslayithe Nyama Kshna Khsnam Venati Prema Navante Kada Dhaka Neevunte Nippe Neeravadha Nitturpe Thurpavadha Asta Dhikalantu Vochi Ninu Apagalava Saptha Sagaralu Dhati Nannu Cheraleva Jantanu Vidadhese Jagamempudu Nilichindhi Janamalu Mudi Vese Kadha Apudu Mugisindhi Prema Bhalam Chedarindhi Prema Radham Aganidi Prema Bhalam Chedarindhi Prema Radham Nilavandhi
  • Movie:  Adavi Ramudu
  • Cast:  Aarthi Agarwal,Prabhas
  • Music Director:  Mani Sharma
  • Year:  2004
  • Label:  Aditya Music