• Song:  Naa manasuki
  • Lyricist:  Chandrabose
  • Singers:  Karthik,Gayatri Iyer

Whatsapp

నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి నిలిచావే ప్రేమను పంచి ఓ ఓ నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి నిలిచావే ప్రేమను పంచి ఓ నా వయసుకి వంతెన వేసి నా వలపుల వాకిలి తీసి మది తెర తెరిచి ముగ్గే పరిచి వున్నావు లోకం మరిచి ఓ నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి నిలిచావే ప్రేమను పంచి ఓ ఓ నీ చూపుకి సూర్యుడు చలువాయే నీ స్పర్శకి చంద్రుడు చెమటాయే నీ చొరవకి నీ చెలిమికి మొదలాయే మాయే మాయే నీ అడుగుకి ఆకులు పూవులాయే నీ కులుకుకి కాకులు కవులాయే నీ కళలకి నీ కథలకి కదలాడే హాయే హాయే అందంగా నన్నే పొగిడి అటుపైన ఏదో అడిగి నా మనసనే ఒక సరస్సులో అలజడులే సృష్టించావే నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి నిలిచావే ప్రేమను పంచి ఓ ఓ ఒక మాట ప్రేమగ పలకాలే ఒక అడుగు జతపడి నడవాలే ఆ గురుతులు నా గుండెలో ప్రతి జన్మకు పదిలం పదిలం ఒక సారి ఒడిలో ఒదగాలే ఎద పైన నిదరే పోవాలే తీయతీయ్యని నీ స్మృతులతో బ్రతికేస్తా నిమిషం నిమిషం నీ ఆశలు గమనించాలే నీ ఆతృత గుర్తించాలే ఎటు తేలక బదులీయక మౌనంగా చూస్తున్నాలే
Naa manasuki praanam posi Nee manasuni kaanuka chesi Nilichaave premanu panchi oo oo Naa manasuki praanam posi Nee manasuni kaanuka chesi Nilichaave premanu panchi oo Naa vayasuki vanthena vesi Naa valapula vaakili theesi Madhi thera therichi mugge parichi Vunnavu lokam marichi O naa manasuki praanam posi Nee manasuni kaanuka chesi Nilichaave premanu panchi oo oo Nee chupuki suryudu chaluvaaye Nee sparshaki chandrudu chemataaye Nee choravaki nee chelimiki Modhalaaye maaye maaye Nee aduguki aakulu puvulaaye Nee kulukuki kaakulu kavulaaye Nee kalalaki nee kathalaki Kadhalaade haaye haaye Andhanga nanne pogidi Atupaina edho adigi Naa manasane oka sarasulo Alajadule srushtinchaave Naa manasuki praanam posi Nee manasuni kaanuka chesi Nilichaave premanu panchi oo oo Oka maata premaga palakaale Oka adugu jathapadi nadavaale Aa guruthulu naa gundelo Prathi janmaku padhilam padhilam Oka saari odilo odhagaale Edha paina nidhare povaale Thiyatheeyyani nee smruthulatho Brathikesta nimisham nimisham Nee aasalu gamaninchaale Nee aathrutha gurthinchaale Yetu thelaka badhuleeyaka Mounamga choosthunnaale