• Song:  Emaindhi Eevela
  • Lyricist:  kulasekhar
  • Singers:  Udit Narayan

Whatsapp

ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా ఏ శిల్పి చెక్కెనీ శిల్పం సరికొత్తగా వుంది రూపం కనురెప్ప వేయనీదు ఆ అందం మనసులోన వింత మోహం మరువలేని ఇంద్ర జాలం వానలోన ఇంత దాహం చినుకులలో వాన విల్లు నేలకిలా జారెనే తళుకుమనే ఆమె ముందు వెల వెల వెల బోయెనే తన సొగసే తీగలాగా నా మనసే లాగెనే అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే నిశీధిలో ఉషోదయం ఇవాళిలా ఎదురే వస్తే చిలిపి కనులు తాళమేసే చినుకు తడికి చిందులేసే మనసు మురిసి పాట పాడే తనువు మరిచి ఆటలాడే ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేలా మిల మిల మిల మేఘమాలా చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయనేలా ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింక ఆమె నన్నిలా చూస్తే ఎద మోయలేదు ఆ పులకింత తన చిలిపి నవ్వుతోనే పెను మాయ చేసేనా తన నడుము వొంపులోనే నెలవంక పూచెనా కనుల ఎదుటే కలగ నిలిచా కలలు నిజమై జగము మరిచా మొదటి సారి మెరుపు చూసా కడలిలాగే ఉరకలేసా
Can you feel her Is your heart speaking to her Can you feel the love Yes Yemaindi ee vela Yedalo ee sandadela Mila mila mila meghamala Chitapata chinukeyu vela Cheli kulukulu choodagaane Chiru chematalu poyanela Ye shilpi chekkenee shilpam Sarikothaga vundi roopam Kanureppa veyaneedu aa andam Manasulona vintha moham Maruvaleni indra jaalam Vaanalona intha daaham Chinukulalo vaana villu Nelakila jaarene Thalukumane aame mundu Vela vela vela boyene Thana sogase theegalaga Na manase lagene Adi modalu aame vaipe Naa adugulu saagene Niseedhilo ushodayam Ivalila yedure vasthe Chilipi kanulu thaalamese Chinuku thadiki chindulese Manasu murisi paatapaade Thanuvu marichi aatalaade Yemaindi ee vela Yedalo ee sandadela Mila mila mila meghamala Chitapata chinukeyu vela Cheli kulukulu choodagane Chiru chematalu poyanela Aame andame choosthe Mari ledu ledu nidurinka Aame nannila choosthe Yeda moyaledu aa pulakintha Thana chilipi navvuthone Penu maaya chesena Thana nadumu vompulone Nelavanka poochena Kanula yedute kalaga nilicha Kalalu nijamai jagamu maricha Modati saari merupu choosa Kadalilage vurakalesa