• Song:  Cheli chemaku
  • Lyricist:  Kandi Konda
  • Singers:  Swetha Menon,Adnan Sami

Whatsapp

హాయ్ అర్ యూ సింగిల్ బయ్ మీ ఏ డ్రింక్ హే లెట్స్ గో అవుట్ మాన్ యువర్ ప్లేస్ ఆర్ మైన్ చెలి చెమకు కనులు వల వేసెనులే తొలిగా తొలిగా తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా పసి నడుమే నయగారా అడుగేసే నను చేరా చెలి చెమకు కనులు వల వేసెనులే తొలిగా తొలిగా తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా సింహమల్లె పొగరు వుంది నన్ను గిచ్చి చంపుతుంది చెక్కిలి నొక్క చేరర పక్క వన్నె చిన్నె వున్న కన్నె లాగమాకే పైకి నన్నే సెగతో నా మతి పోయెనా నీ పరువం మడతడిపోవునే అంత మగసిరి నీలోనా వున్నది కద మరి రావా చప్పునొచ్చెయ్ వచ్చి వాటెయ్ చురకలే వేసేయ్ అంతగ త్వరపడలేనులే నా మదిలో చోటిక లేదులే ఆడుకో కథకళి ఆటలే హే పాడుకో చలిగిలి పాటలే చెలి చెమకు కనులు వల వేసెనులే తొలిగా తొలిగా తడి చెరుకు పెదవి నను పిలిచెనులే జతగ జతగా హేయ్ రూపు చూపి కవ్విస్తారు గుండె పిండి చంపుతారు మగువల జన్మ అరె ఏందిరా బ్రహ్మ హో అవును అంటే కాదు అనిలే కాదు అంటే అవును అనిలే చల్లగ అల్లుకు పోవులే మా చూపుల భాషలు వేరులే ఆశ కలిగెను నీపైన అల్లరి పెరిగెను లోన దాచలేక చెప్పలేక ఏమిటో తడబాటు గుప్పెడు మనసున ఆశలు నెరవేరవు పూర్తిగా ఊహలు చెప్పకు పొడి పొడి మాటలే అనుకున్నది అందితే హాయిలే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hi are u single Buy me a drink Hey lets go out man Ur place or mine Cheli chemaku kanulu vala Vesenule tholiga tholiga Tadi cheruku pedavi nanu Pilichenule jathaga jathaga Pasi nadume nayagaara Adugese nanu cheraa Cheli chemaku kanulu vala Vesenule tholiga tholiga Tadi cheruku pedavi nanu Pilichenule jathaga jathaga Simhamalle pogaru vundi Nannu gichi champutundi Chekkili nokka Cherara pakka Vanne chinne vunna kanne Lagamake paiki nanne Segatho na mathi poyenaa Nee paruvam madathadipovune Antha magasiri neelona Vunnadi kada mari raavaa Chappunochey vachi vatey Churakale vesey Anthaga tvarapadalenule Na madilo chotika ledule Aduko kathakali aatale Hey paaduko chaligili paatale Cheli chemaku kanulu vala Vesenule tholiga tholiga Tadi cheruku pedavi nanu Pilichenule jathaga jathaga Heyy rupu chupi kavvistaru Gunde pindi champutaru Maguvala janma Are yendira brahma Hoo Avunu ante kadu anile Kadu ante avunu anile Challaga alluku povule Ma chupula bhashalu verule Asha kaligenu neepina Allari perigenu lona Dachaleka cheppaleka Yemito tadabatu Guppedu manasuna ashalu Neraveravu purthiga vuhalu Cheppaku podi podi maatale Anukunnadi andithe haile

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.