• Song:  Bhale Bhale Banjara
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Rahul Sipligunj,Shankar Mahadevan

Whatsapp

హే సింబా రింబా సింబా రింబా సిరతా పులులా సిందాట హే సింబా రింబా సింబా రింబా సరదా పులుల సైయ్యాట సీమలు దూరని సిట్టడవీకి సిరునవ్వొచ్చింది నిప్పు కాక రేగింది రప్పాప డప్పు మోత మోగింది రప్పాప కాకులు దూరని కారడవీలో పండగ పుట్టింది గాలి గంతులాడింది రప్పాప నేల వంత పాడింది రప్పాప సీకటంతా సిల్లు పడి ఎన్నెలయ్యిందియ్యాల అందినంతా దండుకుందాం పదా తలో చెయ్యరా బల్లె బల్లే బంజారా షల్లలల్లా మజ్జా మందేరా షల్లలల్లా రేయి కచ్చేరీలో రెచ్చీపోదాం రా హే రబ్బా రబ్బా భల్లే భల్లే బంజారా మజ్జా మందేరా రేయి కచేరీలో రెచ్చీపోదాం రా హే రబ్బా రబ్బా రబ్బా సీమలు దూరని సిట్టడవీకి సిరునవ్వొచ్చింది నిప్పు కాక రేగింది డప్పు మోత మోగింది షల్లలల్లా హేయ్ హేయ్ షల్లలల్లా హే కొక్కరికో కోడి కూత ఈ పక్క రావొద్ధే ఐత్తలక్క ఆడే పాడే మా లెక్కనాపొద్దే తద్దినదిన సుక్కలదాకా లెగిసి ఆడాలా అద్దిరబన్నా ఆకాశకప్పు అదిరి పడాలా అరసెయ్యి గీతకు సిక్కిందీ భూగోళమియ్యాలా పిల్లోల్లమల్లే దాన్నట్టా బొంగరమెయ్యాలా బల్లె బల్లే బంజారా షల్లలల్లా మజ్జా మందేరా షల్లలల్లా రేయి కచ్చేరీలో రెచ్చీపోదాం రా హే రబ్బా రబ్బా భల్లే భల్లే బంజారా మజ్జా మందేరా రేయి కచ్చేరీలో రెచ్చీపోదాం రా హే రబ్బా రబ్బా రబ్బా నేస్తమేగా చుట్టూ ఉన్న చెట్టైనా పిట్టైనా దోస్తులేగా రాస్తాలోని గుంటా మిట్టయినా అమ్మకు మల్లే నిన్ను నన్ను సాకింది ఈ వనము ఆ తల్లీబిడ్డల సల్లంగ జూసే ఆయుధమే మనము గుండెకు దగ్గరి ప్రాణాలు ఈ గూడెం జనాలు ఈడ కష్టం సుఖం రెండిటికి మనమే అయినోళ్లు బల్లె బల్లే బంజారా షల్లలల్లా మజా మందేరా షల్లలల్లా రేయి కచ్చేరీలో రెచ్చీపోదాం రా హే రబ్బా రబ్బా బల్లె బల్లే బంజారా మజ్జా మందేరా రేయి కచ్చేరీలో రెచ్చీపోదాం రా హే రబ్బా రబ్బా రబ్బా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey Simba Rimba Simba Rimba Sirutha Pulala Sindaata Hey Simba Rimba Simba Rimba Sarada Pulula Sayyaata Seemalu Dhoorani Sittadaviki Sirunavvochhindi Nippu Kaaka Regindhi Rappaapa Dappu Motha Mogindhi Rappaapa Kaakulu Dhoorani Kaaradavilo Pandaga Puttindhi Gaali Ganthulaadindi Nela Vantha Paadindhi Seekatantha Sillu Padi Ennelayyindi Iyyaala Andinatha Dandukundam Pada Thalo Cheyyaaraa Bhale Bhale Banjara Shelallala Majja Mandheraa Shelallala Reyi Kacherilo Rechhipodaam Raa Hey Rabba Rabba Bhale Bhale Banjara Majja Mandheraa Reyi Kacherilo Rechhipodaam Raa Hey Rabba Rabba Rabba Seemalu Dhoorani Sittadaviki Sirunavvochhindi Nippu Kaaka Regindhi Dappu Motha Mogindhi Hey Kokkarako Kodi Kootha Ee Pakka Raavoddhe Aithalakka Aadepaade Maa Lekkanaapoddhe Thaddhinadhinna Sukkaladaaka Legisi Aadaalaa Addhirabanna Aakashakappu Adhiri Padaalaa Araseyyi Geetaku Sikkindi Bhoogolamiyyaalaa Pillollamalle Daannatta Bongarameyyaalaa Bhale Bhale Banjara Shelallala Majja Mandheraa Shelallala Reyi Kacherilo Rechhipodaam Raa Hey Rabba Rabba Bhale Bhale Banjara Majja Mandheraa Reyi Kacherilo Rechhipodaam Raa Hey Rabba Rabba Rabba Nesthamegaa Chuttu Unna Chettaina Pittaina Dosthulegaa Raasthloni Guntaa Mittainaa Ammakumalle Ninnu Nannu Saakindi Ee Vanamu Aa Thalli Biddala Sallanga Joose Aayudhame Manamu Gundeku Daggari Praanaalu Ee Gudem Janaalu Eeda Kashtam Sukham Renditiki Maname Ayinollu Bhale Bhale Banjara Shelallala Majja Mandheraa Shelallala Reyi Kacherilo Rechhipodaam Raa Hey Rabba Rabba Bhale Bhale Banjara Majja Mandheraa Reyi Kacherilo Rechhipodaam Raa Hey Rabba Rabba Rabba

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Acharya
  • Cast:  Chiranjeevi,Kajal Aggarwal,Ram Charan
  • Music Director:  Mani Sharma
  • Year:  2022
  • Label:  Aditya Music