• Song:  Nalo ninu chusukoga
  • Lyricist:  NA
  • Singers:  NA_Add1

Whatsapp

నాలో నిను చూసుకోగా నాతో మురిపించుకోగా ఒళ్ళో పాపాయివైనవమ్మా నిత్యం కాపాడుతున్న నీల నే పెంచగలన ఇంకా పసివాడినేగా అమ్మ రామ రక్షా అని లాల పోసిన శ్యామలాలి అని లాలీ పాడిన బువ్వ పెట్టిన బుజ్జగించిన చేయి పట్టుకుని నడక నేర్పిన అమ్మను మించిన అమ్మని నే కాగలనా నాలో నిను చూసుకోగా నాతో మురిపించుకోగా ఒళ్ళో పాపాయివైనవమ్మా నువ్వు మేలుకొని ఉంటే నాకు అది పట్టపగటివేళ ఆదా మరిచి నువ్వు నిద్దరోతే అది అర్ధరాత్రివేళ నిన్ను మించి వేరే నా లోకమంటా లేదే అలిగిన సమయాన్నే నడివేసవి అనుకొనా కిల కిల నవ్వులనే చిరు జల్లులు అనుకొనా చేసిన సేవలు నువ్ నేర్పినవే అమ్మ నాలో నిను చూసుకోగా నాతో మురిపించుకోగా ఒళ్ళో పాపాయివైనవామ్మా అమ్మ లాలన ఎంత పొందిన అంతనేది ఉందా వేయి జన్మల ఆయువిచ్చిన చాలనిపిస్తుందా అమ్మలేని బ్రహ్మ చేసేది మట్టిబొమ్మ మనిషిగా మలిచేది కనీ పెంచు తల్లి మహిమ మనసున నిలిచేది ఆ మాతృమూర్తి ప్రతిమ దేవుడు సైతము కోరిన దీవెన అమ్మ పాడే ఈ పాటా పేరు సాగే నా బాట పేరు ఆగే ప్రతి చోటు పేరు అమ్మ ఎదలో నాదాల పేరు కదిలే పాదాల పేరు ఎదిగిన ఇన్నేళ్ల పేరు అమ్మ అన్నమయ్య గీతాల భావన త్యాగరాజు రాగాల సాధన ఎన్ని పేర్ల దేవుణ్ణి కొలిచిన తల్లి వెరుల వాటి చాటున ఉన్నది ఒక్కటే కమ్మని పేరు అమ్మ ఉన్నది ఒక్కటే కమ్మని పేరు అమ్మ పాడే ఈ పాటా పేరు సాగే నా బాట పేరు ఆగే ప్రతి చోటు పేరు అమ్మ
Nalo ninu chusukoga natho muripinchukoga Ollo paapaayivainavamma nithyam kaapaduthunna neela ne penchagalana inka pasivadinega amma Rama raksha ani lala posina shyamalali ani lali padina buvva pettina bujjaginchina cheyi pattukuni nadaka nerpina Amma nu minchina amma ni ne kagalana Nalo ninu chusukoga natho muripinchukoga Ollo paapaayivainavamma Nuvvu melukoni vunte naku adhi pattapagativela aadha marichi nuvu niddarothe adi ardarathrivela ninnu minchi vere na lokamantu lede aligina samayanne nadivesavi anukona kila kila navvulane chiru jallulu anukona chesina sevalu nuv nerpinave amma Nalo ninu chusukoga natho muripinchukoga Ollo paapaayivainavamma Amma laalana entha pondina anthanedi vundaa veyi janmala ayuvichhina chaalanipisthunda ammaleni brahma chesedi mattibomma manishga malichedi kani penchu thalli mahima manasuna nilichedi aa mathrumurthi prathima devudu saithamu korina deevena amma Paade ee paata peru saage naa baata peru aage prathi chotu peru amma yedalo naadala peru kadile paadala peru yedigina innella peru amma Annamayya geethala bhavana thyagaraju raagala saadhana enni perla devunni kolichina thalli verula vaati chaatuna vunnadi okkate kammani peru amma vunnadi okkate kammani peru Amma Paade ee paata peru saage naa baata peru aage prathi chotu peru amma
  • Movie:  Abhishekam
  • Cast:  Rachana,S. V. Krishna Reddy
  • Music Director:  S. V. Krishna Reddy
  • Year:  1998
  • Label:  Mango Music