మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తు లాగ అల్లావే కళా నిజాం ఒకే క్షణం అయోమయంగా ఉందే చెరో సగం పంచె విధం ఇదేమిటో బాగుందే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తు లాగ అల్లావే నీతో చేరుతూ ఏదో కొత్తగా మరో నేనులా మారానే పాద రమ్మని అలా వేలితో కాలాన్నే ఇలా ఆపావే ఎందుకేమో ముందు లేదే ఈ హాయి సందడేమో అల్లుతునే నీవైపోయే ప్రతి క్షణం సంతోషమే నేనెప్పుడూ చూడందే ప్రపంచమే చూసానులే నీల ఏది లేదంతే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తు లాగ అల్లావే మెరిసే లోపలే మనసే ఏ మురిసే నీవిలా కలిసే ఏ నిముషాలు రోజులే నిలిచెను చేతిలో నేనుంటా నీడలా ఇలా నీతోనే అన్ని వేళలా మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే అల్లరేదో తెచ్చాడే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా నచ్చాడే ఆశాలేవో ఇచ్చాడే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా గుండెల్లో కొత్త రంగు చల్లావే మెల్ల మెల్ల మెల్ల మెల్లగా కన్నుల్లో మత్తు లాగ అల్లావే
Mella mella mella mellaga gundello Kottha rangu challaave Mella mella mella mellagaa Kannullo matthu laaga allaave Kalaa nizam oke kshanam Ayomayanga undhe Chero sagam panche vidham Idhemito bagundhe Mella mella mella mellagaa gundello Kottha rangu challaave Mella mella mella mellaga Kannullo matthu laaga allaave Neetho cheruthu yedho kotthaga Maro nenula maaraane Padha rammani alaa velitho Kaalaanne ila aapaave Endhukemo mundhu ledhe ee haayi Sandhademo alluthune neevaipoye Prathi kshanam santhoshame Neneppudu choodandhe Prapanchame choosanule Neela yedhi ladhanthe Mella mella mella mellaga Gundello kottha rangu challaave Mella mella mella mellaga Kannullo matthu laaga allaave Marise lopale manase ye Murise neevila kalise ye Nimishalu rojulai Nilichenu chethilo Nenunta needala ilaa Neethone anni velalaa Mella mella mella mellaga nacchade Allaredho thecchaade Mella mella mella mellaga nacchade Aashalevo icchaade Mella mella mella mellaga gundello Kottha rangu challaave Mella mella mella mellaga Kannullo matthu laaga allaavee
Movie: ABCD Cast: Allu Sirish,Rukhsar Dhillon Music Director: Judah Sandhy Year: 2019 Label: Madhura Audio