• Song:  Saradaale
  • Lyricist:  Chaitanya Varma
  • Singers:  Reena Reddy,Ramya,Rita,MM Manasi

Whatsapp

సరి సరి సరి సరి సరి సరి సరదాలే చిరుగాలి యెదలో ప ప ప ప ప ప సరద్దాగా విరిశాయి మదిలో జ జ జ జ జ జ ఆనందం ఎదో విరిసింది యెదలో సంతోషం సగమై సాగింది మనతో కలకాలం నిలవాలి మనం ఈ హాయిలో సరదాలే చిరుగాలి యెదలో ప ప ప ప ప ప సరద్దాగా విరిశాయి మదిలో జ జ జ జ జ జ పడిపోని చాలా ఆనందాలు అందాలే మనకి అంతే చాలు యెనలేని ఏవో సంతోషాలు ఎన్నటికీ మంత్తో ఉంటె చాలు తగువేదో మనమీ తరిమింది పదన్ని తెలిసే తాను కలిపింది ఏ తీరని చెలిమేదో దారిగా చెరిపింది మనని గతమంతా మరిచింది గురుతే లేదే ఏ బంధం లేని అనుబంధాలేవో ముడి వేసుకుంటున్నాయి ఏమిటో మునిపంటు లేని ఆనందాలేవో పెనవేసుకుంటున్నాయి దేనికో చిరు స్నేహం చిగురులుగా వేసి చిరుబురులు చిటపటలు మాసి చివరికిలా చెలిమోకటె నిలిచే మాయే చేసి సరద్దాలే వరదల్లె మదిలో ప ప ప ప ప ప కురిశాయి వరమల్లే మనలో జ జ జ జ జ జ ప్రతి రోజు ఇలలో ప్రతి రేయి కలలో ప్రతి నిమిషం పంచింది సంతోషాలే ప్రతి సారి తనలో ప్రతి మాట తనతో ప్రతి పలుకు పలికింది ప్రియా రాగాలు ఏనాడో లేని వసంతాలేవో మన సొంతం అంటున్నాయి నేటితో ఏమైనా కానీ మనసైతే మాత్రం ఏ మునకే కావాలంది దేనికో కలహాలే కుసలాలై కలిసి పంథాలో పరదాలై విడిచి చివరికిలా చెలిమోకటె నిలిచే మాయే చేసి సరదాలే వరదల్లె మదిలో ప ప ప ప ప ప కురిశాయి వరమల్లే మనలో జ జ జ జ జ జ ఆనందం ఎదో విరిసింది యెదలో సంతోషం సగమై సాగింది మనతో కలకాలం నిలవాలి మనం ఏ హాయిలో సరదాలే వరదల్లె మదిలో ప ప ప ప ప ప కురిశాయి వరమల్లే మనలో జ జ జ జ జ జ
Sari sari sari Sari sari sari Saradaale chirugaalai yedalo Pa pa pa Pa pa pa Saraddaga virisaayi madilo Ja ja ja Ja ja ja Anandham edo virisindi yedalo Santosham sagamai Saagindi manatho Kalakaalam nilavaali Manam e haayilo Saradaale chirugaalai yedalo Pa pa pa Pa pa pa Saraddaga virisaayi madilo Ja ja ja Ja ja ja Padiponi chaala anandaalu Andaale manaki anthe chaalu Yenaleni evo santoshaalu Yennataki mantho unte chaalu Thaguvedo manami Tarimindi padani Telise tanu Kalipindi e teerani Chelimedo dariga Cheripindi manani Gatamanta marichindi Guruthe lede Ae bandham leni Anubandhalevo Mudi vesukuntunnayi emito Munapantu leni aanandaalevo Penavesukuntunnayi deniko Chiru sneham chiguruluga vesi Chiruburulu chitapatalu maasi Chivarikila chelimokate Niliche maaye chesi Saraddale varadalle madilo Pa pa pa Pa pa pa Kurisaayi varamalle manalo Ja ja ja Ja ja ja Prathi roju ilalo Prathi reyi kalalo Prathi nimisham Panchindi santoshaale Prathi sari tanalo Prathi maata tanatho Prathi paluku Palikindi priya raagaale Yenaado leni vasanthalevo Mana sontham antunnayi netitho Emaina kaani Manasaithe maathram E munake kavaalandi deniko Kalahaalai kusalaalai Kalisi panthaale Paradaalai vidichi Chivarikila chelimokate Niliche maaye chesi Saradaale varadalle madilo Pa pa pa Pa pa pa Kurisaayi varamalle manalo Ja ja ja Ja ja ja Anandham edo virisindi yedalo Santosham sagamai Saagindi manatho Kalakaalam nilavaali Manam e haayilo Saradaale varadalle madilo Pa pa pa Pa pa pa Kurisaayi varamalle manalo Ja ja ja Ja ja ja
  • Movie:  Abbayitho Ammayi
  • Cast:  Naga Shourya,Pallak Lalwani
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2016
  • Label:  Aditya Music