• Song:  Reena Mecareena
  • Lyricist:  Rehman
  • Singers:  Piyush Kapoor

Whatsapp

రీనా మేకరీనా ని వెనకే రానా లోన లవ్ లోన నే పడిపోతున్న జీన య మరణ ఇక నీతో జానా పైన ఎద పైన నే టాటూ కాన కిస్ మీ ఆర్ కిల్ మీ హ్యాపీ గానే ఓకే అంటున్న హోం ఓ హాగ్ మీ ఆర్ హిట్ మీ ఎస్ అంటున్న నో అంటున్న నిన్నే ఫాలో అవనా రీనా మేకరీనా ని వెనకే రానా లోన లవ్ లోన నే పడిపోతున్న రెక్స్ఓనా బుగ్గల్ని తాకి తడిమేనా క్యాడ్బరి పెదవుల్ని కొంచం టేస్ట్ చేయనా లవ్లీ గ లవ్ అంట కలిపి నీతో లంచ్ -ఏ చేయనా రీనా మేకరీనా ని వెనకే రానా లోన లవ్ లోన నే పడిపోతున్న కళ్ళలోంచి గుండెల్లోకి చేరినవే అంతలోనే అందకుండా జారిపోకే ఉన్నటుండి నా పై రంగు జల్లినవే మతుల్లోన నన్నే ముంచి పారిపోకే ఓ పాపా అంత చిన్న చూపా చిక్కావే నాకు చిరు చేప నాతో పంతాలెలా రావా నాకే సొంతం నీవు కావా తిట్టేస్తున్న నెట్టేస్తున్నా నిన్నే వదిలేస్తానా రీనా మేకరీనా నీ వెనకే రానా లోన లవ్ లోన నీ పడిపోతున్న జీన య మరణ ఇక నీతో జానా పైన ఎద పైన నీ టాటూ కాన ఎంత సేపు వేచిఉండాలి నిన్ను చేరి ముద్దిమ్మంటే ఒప్పుకోవే పిసినారి ఎదో బట్టి వాదిస్తావ్ ప్రతి సారి సింగల్ గ ఎం సాధిస్తావే పిల్ల పోరి ఓసారి చేయి పట్టుకోవా లైఫ్ అంతా జంట కట్టుకోవా నువ్వే ఏమన్నగాని వింటా నాతో నువ్వే ఉండాలంట వెయిటింగ్ -ఉలతో ఫైటింగ్ -ఉలతో లాభం ఎంతంతున్నా రీనా మేకరీనా నె వెనకే రానా లోన లవ్ లోన నె పడిపోతున్న కిస్ మీ ఆర్ కిల్ మీ హ్యాపీ గానే ఓకే అంటున్న హోం ఓ హాగ్ మీ ఆర్ హిట్ మీ ఎస్ అంటున్న నో అంటున్న నిన్నే ఫాలో అవన రీనా మేకరీనా నె వెనకే రానా లోన లవ్ లోన నె పడిపోతున్న రెక్స్ ఓనా బుగ్గల్ని తాకి తడిమేనా క్యాడ్బరి పెదవుల్ని కొంచం టేస్ట్ చేయనా లవ్లీ గ లవ్ అంతా కలిపి నీతో లంచ్ -ఏ చేయనా రీనా మేకరీనా నె వెనకే రానా లోన లవ్ లోన నె పడిపోతున్న
Reena mecareena Ne venake raana Lona love lona Ne padipothunna Jeena ya marna Ika neetho jana Paina yeda paina Ne tattoo kaana Kiss me or kill me Happy gaane ok antunna Ho oo Hug me or hit me Yes antunna No antunna Ninne follow avana Reena mecareena Ne venake raana Lona love lona Ne padipothunna Rexona buggalni taaki thadimeyna Cadbury pedavulni koncham taste cheyna Lovely ga love anta kalipi Neetho lunch-e cheyna Reena mecareena Ne venake raana Lona love lona Ne padipothunna Kallalonchi gundelloki cherinaave Antalone andakunda jaaripoke Unnatundi na pai rangu jallinave Mathullona nanne munchi paripoke O papa antha chinna choopa Chikkave naku chiru chepa Natho panthalela raava Naake sontham neevu kaava Thettesthunna nettesthunna Ninne vadilesthana Reena mecareena Ne venake raana Lona love lona Ne padipothunna Jeena ya marna Ika neetho jana Paina yeda paina Ne tattoo kaana Entha sepu vechundaali Ninnu cheri Muddhimmante oppukove pisinaari Edo batti vaadisthaave prathi saari Single ga em saadisthaave Pilla pori Osari cheyi pattukova Life anta jante kattukova Nuvve emannagani vinta Natho nuvve undalanta Waiting-ulatho fighting-ulatho Laabham enthantunna Reena mecareena Ne venake raana Lona love lona Ne padipothunna Kiss me or kill me Happy gaane ok antunna Ho oo Hug me or hit me Yes antunna No antunna Ninne follow avana Reena mecareena Ne venake raana Lona love lona Ne padipothunna Rexona buggalni taaki thadimeyna Cadbury pedavulni koncham taste cheyna Lovely ga love anta kalipi Neetho lunch-e cheyna Reena mecareena Ne venake raana Lona love lona Ne padipothunna
  • Movie:  Abbayitho Ammayi
  • Cast:  Naga Shourya,Pallak Lalwani
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2016
  • Label:  Aditya Music