ఎన్నీయల్లో ఒళ్ళో పూల జాల్లో మల్లియల్లో తల్లో వాన విల్లో ఎన్నీయల్లో ఒళ్ళే చెమ్మ గిల్లో మల్లియల్లో మంచే తేనె జాల్లో ఒల్లోకొస్తే వయ్యారాలు ఇల్లోకొస్తే సంసారాలు పగలే తారలు ఎన్నీయల్లో ఒళ్ళో పూల జాల్లో మల్లియల్లో తల్లో వాన విల్లో ఎన్నీయల్లో ఒళ్ళే చెమ్మ గిల్లో మల్లియల్లో మంచే తేనె జాల్లో నడిచొచ్చే నచ్చే వయసులివి చెలి సొగసులివి దొరికాయి దోరగా కలిసొచ్చే పిచ్చి మనసులివి కసి వరసలివి కలిసాయి కమ్మగా మొగుడికి నచ్చు కన్నె మొగ్గాల్లే గిచ్చు తలగడ మంత్రం తాళి కట్టక చదవచ్చు ప్రేమించుకుంటే వేళాపాళా లేనే లేవులే లేనే లేవులే ఎన్నీయల్లో ఒళ్ళే చెమ్మ గిల్లో మల్లియల్లో మంచే తేనె జల్లో ఎన్నీయల్లో ఒళ్ళో పూల జాల్లో మల్లియల్లో తల్లో వాన విల్లో చిటికేసే కాసే కనులు ఇవి ప్రియా కళలు ఇవి నడిరేయి నవ్వగా తడిచేసే తేనె పెదవులివి రసపదవులివి తుడిచేస్తా ముద్దుగా పలకని మాట పదారు వన్నెల పాట పరువపు బాట కులుకుల కులాసా తోట పెళ్ళాడుకుంటే లైలా మజ్ను గాదె లేదులే గాదె లేదులే ఎన్నీయల్లో ఒళ్ళో పూల జాల్లో మల్లియల్లో తల్లో వాన విల్లో ఎన్నీయల్లో ఒళ్ళే చెమ్మ గిల్లో మల్లియల్లో మంచే తేనె జాల్లో ఒల్లోకొస్తే వయ్యారాలు ఇల్లోకొస్తే సంసారాలు పగలే తారలు
Enniyallo Ollo Poola Jallo Malliyallo Thallo Vaana Villo Enniyallo Olle Chemma Gillo Malliyallo Manche Thene Jallo Ollokosthe Vayyaraalu Illokosthe Samsaaralu Pagale Taaralu Enniyallo Ollo Poola Jallo Malliyallo Thallo Vaana Villo Enniyallo Olle Chemma Gillo Malliyallo Manche Thene Jallo Nadichoche Nache Vayasulivi Cheli Sogasulivi Dorikaayi Doragaa Kalisoche Pichi Manasulivi Kasi Varasalivi Kalisaayi Kammagaa Mogudiki Nachu Kanne Moggalle Gichu Thalagada Mantram Taali Kattaka Chadavachu Preminchukunte Velapaala Lene Levule Lene Levule Enniyallo Olle Chemma Gillo Malliyallo Manche Thene Jallo Enniyallo Ollo Poola Jallo Malliyallo Thallo Vaana Villo Chitikese Kaase Kanulu Ivi Priya Kalalu Ivi Nadireye aavvaga Thadichese Thene Pedavulivi Rasapadavulivi Thudichestha Mudduga Palakani Maata Padaaru Vannela Paata Paruvapu Baata Kulukula Kulaasa Thota Pellaadukunte Laila Majnu Gaadhe Ledhule Gaadhe Ledhule Enniyallo Ollo Poola Jallo Malliyallo Thallo Vaana Villo Enniyallo Olle Chemma Gillo Malliyallo Manche Thene Jallo Ollokosthe Vayyaraalu Illokosthe Samsaaralu Pagale Taaralu