• Song:  Oye Raju
  • Lyricist:  Bheems
  • Singers:  Udit Narayan,Usha

Whatsapp

ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే ఓయ్ రాజు నిను చూడకుంటే మనసాగదయ్యో ఏ మంత్రమేసావయ్యో ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే ఏయ్ రాణి నిను చేరుకుంటా మనువాడుకుంటా మనసంత నీదేనమ్మో ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే చల్లనీ వేళ చింతల్లో మేడ చక్కని రాజు రావయ్యో ఓయ్ రాజు వయ్యారి వగలు ఓయ్ రాజు పుట్టించే సెగలు నల్లనీ మేఘ మెల్లగా రాగ నాట్యమే రాణి చెయ్యవే ఏయ్ రాణి కవ్వించే కళలు ఏయ్ రాణి నీలోని హొయలు కన్ను కన్ను కలిసిన వేళా కలిగెను కోరికలు గుండెల్లోకి చేరి నన్నే పెట్టెను గిలిగింతలు గిచ్చింది నన్ను గిల్లింది ప్రేమ ఏదేదో నన్ను అడిగింది ఓయ్ రాజు హొయ్ ఓయ్ రాజు హే ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే మేలుకో నువ్వు కోరుకో నేటి రాతిరి నన్ను ఏలుకో ఓయ్ రాజు కలదోయి రేయి ఓయ్ రాజు మనదేలే హాయి దూకొచ్చే నీలో యవ్వనం ఒంపు సొంపుల్లో పూచే మందారం ఏయ్ రాణి సందేల వీణ ఏయ్ రాణి సంగీత మేళ మావో మావో మల్లెల్లో నీ రూపు నే దాచుకున్నానులే పిల్లో పిల్లో నీ ఒళ్ళో నే వాలి దోచేసుకుంటానులే రా రాజు రారా ఓయ్ రాజు నీపై నా మోజు తీరు ఈ రోజు ఓయ్ రాజు హ ఓయ్ రాజు హే ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే ఓయ్ రాజు గుండెల్లో నువ్వే ఓయ్ రాజు నిను చూడకుంటే మనసాగదయ్యో ఏ మంత్రమేసావయ్యో ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే ఏయ్ రాణి నిను చేరుకుంటా మనువాడుకుంటా మనసంత నీదేనమ్మో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oye raju kannullo nuvve Oye raju gundello nuvve Oye raju ninu chudakunte Manasagadayyo Ye mantramesavayyo Ey raani vennello nuvve Ey raani puvvullo nuvve Ey raani ninu cherukunta Manuvaadukunta Manasantha needenammo Oye raju kannullo nuvve Oye raju gundello nuvve Challani vela chinthallo meda Chakkani raju raavayyo Oye raju vayyaari vagalu Oye raju puttinche segalu Nallani megha mellaga Raaga natyame raani cheyyave Ey raani kavvinche kalalu Ey raani neeloni hoyalu Kannu kannu kalisina vela Kaligenu korikalu Gundelloki cheri nanne Pettenu giliginthalu Gichindi nannu gillindi Prema ededo nannu adigindi Oye raju hoy oye raju hey Oye raju kannullo nuvve Oye raju gundello nuvve Meluko nuvvu koruko Neti raatire nannu eluko Oye raju kaladoyi reyi Oye raju manadele haayi Dukocche neelo yavvanam Ompu sompullo puche mandaaram Ey raani sandela veena Ey raani sangeetha mela Maavo maavo mallello nee rupu Ne daachukunnanule Pillo pillo nee ollo ne vaali Dochesukuntanule Raa raju raara oye raju Neepai naa moju theeru ee roju Oye raju ha oye raju hey Oye raju kannullo nuvve Oye raju gundello nuvve Oye raju ninu chudakunte Manasagadayyo Ye mantramesavayyo Ey raani vennello nuvve Ey raani puvvullo nuvve Ey raani ninu cherukunta Manuvaadukunta Manasantha needenammo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Aayudham
  • Cast:  Dr. Rajasekhar,Gurleen Chopra,Sangeetha
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2003
  • Label:  Aditya Music