• Song:  Om namaami
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,Hariharan

Whatsapp

ఓం నమామి అందమా ఆనందమే అందించుమా ఓం నమామి బంధమా నా నోములే పండించుమా కౌగిళ్ళ కారాగారం చేరడానికి ఏ నేరం చేయాలో మరి నూరేళ్లు నీ గుండెల్లో ఉండడానికి ఏమేమి ఇయ్యల్లో మరి ప్రాణమై చేరుకో ప్రియతమా ఓం నమామి అందమా ఆనందమే అందించుమా ఓ సోనా సొగసు వీణ నిలువునా నిను మీటనా నీ రానా నరా నరాన కలవరం కలిగించనా కళ్లారా నిన్నే చూస్తూ ఎన్నో కలలే కంటున్నా ఇల్లాగే నిత్యం ఆ కల్లోనే ఉండాలంటున్నా ఈ క్షణం శాస్వస్థము చెయ్యుమా ఓం నమామి అందమా ఆనందమే అందించుమా నీ ఎదలో ఊయలూగే ఊపిరి నాదే మరి నా ఒడిలో హాయిలాగే అయినది ఈ జాబిలీ ఎన్నెన్నో జన్మాలెత్తి నేనే నేనై పుట్టాలి అన్నింట్లో మల్లి నేనే నీతో నేస్తం కట్టాలి కాలమే యేలుమా స్నేహమా ఓం నమామి అందమా ఆనందమే అందించుమా ఓం నమామి బంధమా నా నోములే పండించుమా కౌగిళ్ళ కారాగారం చేరడానికి ఏ నేరం చేయాలో మరి నూరేళ్లు నీ గుండెల్లో ఉండడానికి ఏమేమి ఇయ్యల్లో మరి ప్రాణమై చేరుకో ప్రియతమా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Om namaami andamaa aanandame andinchumaa om namaami bandhamaa naa nomule pandinchumaa kougilla kaaragaaram cheradaaniki ye neram cheyaalo mari noorellu nee gundello undadaaniki ememi iyyallo mari praanamai cheruko priyatamaa Om namaami andamaa aanandame andinchumaa O sonaa sogasu veena niluvunaa ninu meetanaa nee raana nara naraana kalavaram kaliginchana kallaara ninne choostu yenno kalale kantunna illaage nityam aa kallone unDaalanTunaa ee kshanam saasvastham cheyyumaa Om namaami andamaa aanandame andinchumaa Nee yedalo ooyalooge oopiri naade mari naa odilo haayilaage ayinadi ee jaabili yennenno janmaaletti nene nenai puttaali annintlo malli nene neetho nestam kattaali kaalame yelumaa snehamaa Om namaami andamaa aanandame andinchumaa om namaami bandhamaa naa nomule pandinchumaa Kougilla kaaragaaram cheradaaniki ye neram cheyaalo mari noorellu nee gunDello undadaaniki ememi iyyallo mari praanamai cheruko priyatamaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Aavida Maa Aavide
  • Cast:  Nagarjuna,Tabu
  • Music Director:  Sri Kommineni
  • Year:  1998
  • Label:  Aditya Music