• Song:  Ninu Choostunte
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Siddharth Narayan,Sumangali

Whatsapp

హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కదా పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కదా పద పద అంటోందే హాయ్ పదె పదె నీ అందం అహ మహ బాగుందే హాయ్ మతె చెడె ఆనందం ఉరకలెత్తె యవ్వనం తరుముతుంటె కాదనం సనం ఓ సనం సనం ఓ సనం హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కదా పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కదా తీగ నడుము కదా తూగి తడబడదా రేకు విరిసిన సోకు బరువుకు సాయపడమనదా ఆడ మనసు కదా బైట పడగలదా అంత సులువుగ అంతు దొరకదు వింత పొదుపు కధా కబురు పంపిన పైయదా ఇపుడు వెయ్యకు వాయిదా సనం ఓ సనం సనం ఓ సనం హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కదా పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కదా లేడి కన్నులతొ వగలాడి వన్నెలతొ కంటపడి మహ కొంటెగ కవ్వించు తుంటరివో వాడి తపనలతొ మగవాడి తహ తహతొ జంట పడమని వెంటపడి వేధించు తొందరవో పెదవి అంచున ఆగిన అసలు సంగతి దాగున సనం ఓ సనం సనం ఓ సనం హే నిను చూస్తుంటె చెడి పోతానె తప్పనుకోవు కదా పొగిడావంటె పడిపోతానె తప్పని గొడవ కదా
Hey ninu choostunte chedi potaane tappanukovu kada pogidaavante padipotaane tappani godava kada pada pada antonde haay pade pada nee andam aha maha baagunde haay mate chede aanandam urakalette yavvanam tarumutunte kaadanam sanam o sanam sanam o sanam Hey ninu choostunte chedi potaane tappanukovu kada pogidaavante padipotaane tappani godava kada teega nadumu kada toogi tadabadada reku virisina soku baruvuku saayapadamanadaa aada manasu kada baita padagalada anta suluvuga antu dorakadu vinta podupu kadhaa kaburu pampina pai yadaa ipudu veyyaku vaayidaa sanam o sanam sanam o sanam Hey ninu choostunte chedi potaane tappanukovu kada pogidaavante padipotaane tappani godava kada ledi kannulato vagalaadi vannelato kantapadi maha kontega kavvinchu tuntarivo vaadi tapanalato magavaadi taha tahato janta padamani ventapadi vedhinchu tondaravo pedavi anchuna aagina asalu sangati daaguna sanam o sanam sanam o sanam Hey ninu choostunte chedi potaane tappanukovu kadaa pogidaavante padipotaane tappani godava kadaa
  • Movie:  Aata
  • Cast:  Ileana D'Cruz,Siddharth
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2007
  • Label:  Aditya Music