• Song:  Hoyna
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra,Karthik

Whatsapp

ఓలియో ఓలియో హోరెత్తావే గోదారి ఎల్లువై థుల్లవిలా గట్టు జారీ ఓలియో ఓలియో ఊరేగావె సింగారి ఇంతకీ యాడుందే అత్తింటి దారి హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా ఎం చాందిని రా హొయినా ఎం చమ్మకుంది రా హొయినా ఎం మెరిసెను రా కన్నులార హొయినా వెన్నెల నది రా హొయినా వన్నెల నిధి రా హొయినా ఎం కూలికెను రా కన్నె తార ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలదా ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెల ఎరైంది రా హొయినా ఎం చాందిని రా హొయినా ఎం చమ్మకుంది రా హొయినా ఎం మెరిసెను రా కన్నులార హొయినా వెన్నెల నది రా హొయినా వన్నెల నిధి రా హొయినా ఎం కూలికెను రా కన్నె తార హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హొయినా హూ వగల మారి నావ హొయలు మీరి నావ అలల ఊయలూగి నావ తళుకు చూపినావ తలపు రేపినావా కళల వెంట లాగి నావ ఓఓఓ సరదా మితి మీరి అడుగల్లె మారి సుడిలో పడతోసే అల్లరి త్వరగా సాగాలి దరి కె చేరాలి పడవ పోదాం పద ఆగాకే మరి హొయినా ఎం చాందిని రా హొయినా ఎం చమ్మకుంది రా హొయినా ఎం మెరిసెను రా కన్నులార హొయినా వెన్నెల నది రా హొయినా వన్నెల నిధి రా హొయినా ఎం కూలికెను రా కన్నె తార హూ నీటిలోని నీడ చేతికందుతున్న తాకి చూడు చెదిరిపోదా గాలి లోని మేడ మాయ లేడి కాదా తరిమి చూడు దొరుకుతుందా ఓఓఓ చుక్కాని దాన చుక్కాని కాన నీ చిక్కులన్నీ దాటగా వద్దు అనుకున్న వదలను నెరజాణ నేనే నీ జంట అని రాసి వుంది గా హొయినా ఎం చాందిని రా హొయినా ఎం చమ్మకుంది రా హొయినా ఎం మెరిసెను రా కన్నులార హొయినా వెన్నెల నది రా హొయినా వన్నెల నిధి రా హొయినా ఎం కూలికెను రా కన్నె తార
Oliyo oliyo horethaave godaari Elluvai thullavila gattu jaari Oliyo oliyo vooragave singaari Inthaki yaadunde aa atthinti daari Hoyna hoyna hoyna Hoyna hoyna hoyna Hoyna ye chandini ra Hoyna ye chamakudi ra Hoyna em merisenu ra kannulara Hoyna vennela nadi ra Hoyna vannela nidhi ra Hoyna em kulikenu ra kanne thara Aa kannullo koluvai vundenduku Neelaakasam vaalada Aa gundello lothuni kolichenduku Sandram sela yeraindi ra Hoyna ye chandini ra Hoyna ye chamakudi ra Hoyna em merisenu ra kannulara Hoyna vennela nadi ra Hoyna vannela nidhi ra Hoyna em kulikenu ra kanne thara Hoyna hoyna hoyna Hoyna hoyna hoyna Hoo vagala maari naava Hoyalu meeri naava Alala vooyaloogi naava Thaluku choopinaava Thalapu repinaava Kalala venta laagi naava Ooo Sarada mithi meeri Adugalle maari Sudilo padathose allari Thwaraga saagali Dari ke cheraali Padava podaam pada aagake mari Hey hoynaye chandini ra Hoyna ye chamakudi ra Hoyna em merisenu ra kannulara Hoyna vennela nadi ra Hoyna vannela nidhi ra Hoyna em kulikenu ra kanne thara Hoo neetiloni needa Chethikanduthuna Thaaki choodu chediripodaa Gaali loni meda maaya ledi kaada Tharimi choodu dorukuthunda Ooo Chakkaani daana chukkaani kaana Nee chikkulanni daataga Vaddu anukunna vadalanu nerajaana Nene nee janta ani raasi vundi ga Hoyna ye chandini ra Hoyna ye chamakudi ra Hoyna em merisenu ra kannulara Hoyna vennela nadi ra Hoyna vannela nidhi ra Hoyna em kulikenu ra kanne thara
  • Movie:  Aata
  • Cast:  Ileana D'Cruz,Siddharth
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2007
  • Label:  Aditya Music