• Song:  Chukkallaara Choopullaara (Duet)
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

చుక్కల్లార చూపుల్లార ఎక్కడమ్మ జాబిలీ మబ్బుల్లార మంచుల్లార తప్పుకోండె దారికీ వెళ్ళనివరా వెన్నెలింటికి విన్నవించరా విండిమింటికీ జో జో లాలీ జో జో లాలీ జో జో లాలీ జో జో లాలీ మలిసంధ్య వేళాయె చలిగాలి వేణువాయే మలిసంధ్య వేళాయె చలిగాలి వేణువాయే నిదురమ్మ ఎటుపోతివె మునిమాపు వేళాయె కనుపాప నిన్ను కోరే కునుకమ్మ ఇటు చేరవె తన్ననన్న తానన తన్ననన్న తానన నిదురమ్మ ఎటుపోతివె ఇటు చేర గోధూళి వేళాయె గూళ్ళన్ని కనులాయె గోధూళి వేళాయె గూళ్ళన్ని కనులాయె గువ్వల రెక్కల పైన రివ్వు రివ్వున రావె జోల పాడవ వేల కళ్ళకి వెళ్ళనివ్వర వెన్నెలింటికి జో జో లాలీ జో జో లాలీ పట్టు పరుపులేల పండువెన్నెలేల అమ్మ ఒడి చాలద బజ్జోవె తల్లి పట్టు పరుపేలనె వె అమ్మ ఒడి చాలునె నిన్ను చల్లంగ జో కొట్టునె నారదాదులేల నాద బ్రహ్మలేల అమ్మ లాలి చాలదా బజ్జోవె తల్లి నారదాదులేలనె నాద బ్రహ్మలేలనె అమ్మ లాలి చాలునె నిన్ను కమ్మంగ లాలించునె చిన్ని చిన్ని కన్నుళ్ళొ ఎన్ని వేళ వెన్నెల్లొ తియ్యనైన కలలెన్నొ ఊయలూగు వేళ్ళల్లొ అమ్మలాల పైడి కొమ్మలాల ఏడి ఏమయాడె ఐపోలేడియ్యాల కోటి తందనాల ఆనందలాల గోవులాల పిల్లనగోవులాల గొల్ల భామలాల ఏడనుండియ్యాల నాటి నందలాల ఆనందలీలా జాడ చెప్పరా చిట్టి తల్లికి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి జో జో జోలా జో జో లాలీ చుక్కల్లార చూపుల్లార ఎక్కడమ్మ జాబిలీ మబ్బుల్లార మంచుల్లార తప్పుకోండె దారికీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chukkallaara choopullaara ekkadamma jaabilee mabbullaara manchullaara tappukonde daarikee vellanivaraa vennelintiki vinnavincharaa vindimintikee jo jo laalee jo jo laalee jo jo laalee jo jo laalee Malisandhya velaaye chaligaali venuvaaye malisandhya velaaye chaligaali venuvaaye niduramma etupotive munimaapu velaaye kanupaapa ninnu kore kunukamma itu cherave Tannananna taanana tannananna taanana niduramma etupotive itu chera godhooli velaaye goollanni kanulaaye godhooli velaaye goollanni kanulaaye guvvala rekkala paina rivvu rivvuna raave jola paadava vela kallaki vellanivvara vennelintiki jo jo laalee jo jo laalee Pattu parupulela panduvennelela amma odi chaalada bajjov talli pattu parupulelane ve amma odi chaalune ninnu challanga jo kottune naaradaadulela naada brahmalela amma laali chaaladaa bajjove talli naaradaadulelane naada brahmalelane amma laali chaalune ninnu kammanga laalinchune Chinni chinni kannullo enni vela vennello tiyyanaina kalalenno ooyaloogu vellallo ammalaala paidi kommalaala edi emayaade aipolediyyaala koti tandanaala aanandalaala govulaala pillanagovulaala golla bhaamalaala edanundiyyaala naati nandalaala aanandaleelaa jaada chepparaa chitti talliki vellanivvaraa vennelintiki jo jo laalee jo jo laalee Chukkallaara choopullaara ekkadamma jaabilee mabbullaara manchullaara tappukonde daarikee

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Aapathbandhavudu
  • Cast:  Chiranjeevi,Meenakshi Seshadri
  • Music Director:  M M Keeravani
  • Year:  1992
  • Label:  Aditya Music