• Song:  Uhala Pallaki
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

ఉహల పల్లకిలో ఊరేగుతున్నది ఈ వధువు చిరు చిరు పెదవులపై ఊరుతున్నది ఈ మధువు కాటుక అది నీలి మేఘ చారిక తిలకమా గురి పెట్టిన మన్మధ బాణమా ఉహల పల్లకిలో ఊరేగుతున్నది ఈ వధువు చిరు చిరు పెదవులపై ఊరుతున్నది ఈ మధువు ఉదయ సంధ్య వేళలో చిలిపి చల్ల గాలిలో అరుణకిరణ ధరణై ఒడిని చేరాన ఓఓఓ వెండి మబ్బు నీడలో వెన్నెలమ్మ మేడలో కన్నజాజి పువ్వునై కౌగిలించానా పరువాల పుదీవిలోన నెరజాణ తమకాల తెరతీయనా అధరాల కలయికలోన మృదువీణ గమకాలూ జతచేయనా తనువు నీది తలపు నాది ధిరన ధిరన ధిరన ధిరన నా ఉహల పల్లకిలో ఊరేగుతున్నది ఈ మనసు చిరు చిరు పెదవులపై ఊరుతున్నది ఈ మధువు నిలువ నియ్యనన్నది నిదుర మానుకున్నది నిన్ను చేరామన్నది కన్నె ప్రాయము ఓఓఓ వేళకాని వేళలో దారి కానీ దారిలో వయసు విలువైనది ఎంత చిత్రమో సరసాల సరిగామలోన చెలికాడా శ్రుతులేవో సరిచేయనా మధనాల మధురిమలోన మురిపాల శిఖరాలు చుపేయనా తనువు నీది తలపు నాది ధిరన ధిరన ధిరన ధిరన నా ఉహల పల్లకిలో ఊరేగుతున్నది ఈ వధువు చిరు చిరు పెదవులపై ఊరుతున్నది ఈ మధువు కాటుక అది నీలి మేఘ చారిక తిలకమా గురి పెట్టిన మన్మధ బాణమా ఉహల పల్లకిలో ఊరేగుతున్నది ఈ వధువు చిరు చిరు పెదవులపై ఊరుతున్నది ఈ మధువు
Uhala Pallakilo Ooreguthunnadi Ee Vadhuvu Chiru Chiru Pedavulapai Ooruthunnadi Ee Madhuvu Kaatuka Adi Neeli Megha Chaarika Thilakama guri pettina Manmadha Baanama Uhala Pallakilo Ooreguthunnadi Ee Vadhuvu Chiru Chiru Pedavulapai Ooruthunnadi Ee Madhuvu Udaya Sandhya Velalo Chilipi Challa Gaalilo Arunakirana Dharanai Vodini Cherana Ooo Vendi Mabbu Needalo Vennelamma Medalo Kannejaaji Puvvunai Kougilinchanaa Paruvaala Pudivilona Nerajaana Thamakaala Therateeyana Adharaala Kalayikalona Mruduveena Gamakaalu Jathacheyanaa Thanuvu Needi Thalapu Naadi Dhirana Dhirana Dhirana Dhirana Naa Uhala Pallakilo Ooreguthunnadi Ee Manasu Chiru Chiru Pedavulapai Ooruthunnadi Ee Madhuvu Niluva Niyya Nannadi Nidura Maanukunnadi Ninnu Cheramannadi Kanne Praayamu Ooo Velakaani Velalo Daari Kaani Daarilo Vayasu Veluvainadi Yentha Chitramo Sarasaala Sarigamalona Chelikaada Sruthulevo Saricheyana Madhanaala Madhurimalona Muripaala Sikharaalu Chupeyana Thanuvu Needi Thalapu Naadi Dhirana Dhirana Dhirana Dhirana Naa Uhala Pallakilo Ooreguthunnadi Ee Vadhuvu Chiru Chiru Pedavulapai Ooruthunnadi Ee Madhuvu Kaatuka Adi Neeli Megha Chaarika Thilakama guri pettina Manmadha Baanama Uhala Pallakilo Ooreguthunnadi Ee Vadhuvu Chiru Chiru Pedavulapai Ooruthunnadi Ee Madhuvu
  • Movie:  Aame
  • Cast:  Naresh,Ooha,Srikanth
  • Music Director:  Vidya Sagar
  • Year:  1994
  • Label:  Aditya Music