• Song:  Kaatuka Kanule
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Dhee

Whatsapp

లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి మాటలు అన్ని మరిసిపోయా నీళ్ళే నమిలేసి ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకెంత సందడొచ్చేరా వేప చెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చేరా నా కొంగు చివర దాచుకున్నా చిల్లరే నువ్వురా రాతిరంత నిదురపోని అల్లరే నీదిరా మొడుబారి పోయి ఉన్నా అడవిలాంటి ఆశకేమో ఒక్కసారి చివురులొచ్చేరా నా మనసే నీ వెనకే తిరిగినదీ నీ మనసే నాకిమ్మని అడిగినదీ లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ గోపురానా వాలి ఉన్నా పావురాయిలా ఎంత ఎదురు చూసినానో అన్ని ధిక్కులా నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగా చిట్టి గుండె గంతులేసే చెవుల పిల్లిలా నా మనసు విప్పి చెప్పనా సిగ్గు విడిచి చెప్పనా నువ్వు తప్ప ఎవ్వరొద్దులేరా నే ఉగ్గబట్టి ఉంచినా అగ్గి అగ్గి మంటనీ బుగ్గ గిల్లి బుజ్జగించుకోరా నీ సూదిలాంటి చూపుతో ధారమంటి నవ్వుతో నిన్ను నన్ను ఒకటిగా కలిపి కుట్టరా నా నుదిటి మీద వెచ్చగా ముద్దు బొట్టు పెట్టారా కుట్టి కుట్టి పోరాఆ ఆ కందిరీగ లాగా చుట్టు చుట్టుకోరా ఆ ఆ కొండచిలువ లాగా కత్తి దుయ్యకుండ సోకు తెంచినావురా గోరు తగలకుండ నడుము గిచ్చినావురా అయ్యబాబోయ్ అస్సలేమి ఎరగనట్టుగా రెచ్చగొట్టి తప్పుకుంటావెంత తెలివిగా నీ పక్కనుంటే చాలురా పులస చేప పులుసులా వయసు ఉడికిపోద్ది తస్సదియ్యా నే వేడి వేడి విస్తరై తీర్చుతాను ఆకలి మూడు పూట్ల ఆరగించరయ్య నా చేతి వేళ్ళ మెటికలు విరుచుకోర మెల్లిగా చీరకున్నా మడతలే చక్కబెట్టారా నీ పిచ్చి పట్టుకుందిరా వదిలిపెట్టనందిరా నిన్ను గుచ్చుకుంటా ఆ ఆ నల్లపూసలాగా అంటిపెట్టుకుంటా ఆ ఆ వెన్నుపూసలాగా లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ లల్లాయి లాయిరే లాయిరే లాయ్ లల్లాయి లాయిరే లాయిరే ఏ ఏ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Lallaayi Laayire Laayire Lai Lallaayi Laayire Laayire Ye Ye Lallaayi Laayire Laayire Lai Lallaayi Laayire Laayire Ye Ye Kaatuka Kanule Merisipoye Piladaa Ninu Choosi Maatalu Anni Marichipoyaa Neelle Namilesi Illu Aliki Rangu Rangu Mugguletthinattu Gundekentha Sandhadochheraa Vepa Chettu Aakulanni Gummarinchinattu Eedukemo Jaatharochheraa Naa Kongu Chivara Dhaachukunna Chillare Nuvvuraa Raathiratha Nidhurponi Allare Needhiraa Modubaari Poyi Unna Adavilaanti Aashakemo Okkasaari Chivurulochheraa Naa Manase Nee Venake Thiriginadhi Nee Manase Naakimmani Adiginadhi Lallaayi Laayire Laayire Lai Lallaayi Laayire Laayire Ye Ye Lallaayi Laayire Laayire Lai Lallaayi Laayire Laayire Ye Ye Gopuraana Vaali Unna Paavuraayilaa Entha Edhuru Choosinaano Anni Dhikkulaa Nuvvu Vachhinattu Edho Alikidavvagaa Chitti Gunde Ganthulese Cevula Pillilaa Naa Manasu Vippi Cheppanaa Siggu Vidichi Cheppanaa Nuvvu Thappa Evvaroddhuleraa Ne Uggabatti Unchinaa Aggi Aggi Mantanee Bugga Gilli Bhujjaginchukoraa Nee Soodhilaanti Chooputho Dhaaramanti Navvutho Ninnu Nannu Okatigaa Kalipi Kuttaraa Naa Nudhuti Meedha Vechhagaa Muddhu Bottu Pettaraa Kutti Kuttiporaa Aa Aa Kandhireegalaagaa Chuttu Chuttukoraa Aa Aa Kondachiluvalaagaa Katthi Dhuyyakunda Soku Thenchinaavuraa Goru Thagalakunda Nadumu Gichhinaavuraa Ayyabaaboi Assalemi Eraganattugaa Rechhagotti Thappukuntaaventha Thelivigaa Nee Pakkanunte Chaaluraa Pulachepa Pulusulaa Vayasu Udikipoddhi Thassadhiyya Ne Vedi Vedi Vistharai Theerchuthaanu Aakali Moodu Pootla Aaragincharayya Naa Chethi Vella Metikalu Viruchukora mellegaa Cheerakunna Madathale Chakkabettaraa Nee Pichhi Pattukundhiraa Vadhilipettanandhiraa Ninnu Guchhukuntaa Aa Aa Nallapoosalaagaa Antipettukuntaa Aa Aa Vennupoosalaagaa Lallaayi Laayire Laayire Lai Lallaayi Laayire Laayire Ye Ye Lallaayi Laayire Laayire Lai Lallaayi Laayire Laayire Ye Ye

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Aakasham Nee Hadhuraa
  • Cast:  Aparna Balamurali,Suriya
  • Music Director:  G.V Prakash Kumar
  • Year:  2020
  • Label:  Sony Music