దేవతలారా రండి మీ దీవెనెల అందించండి
నోచినా నోమూలూ పండించే నా తోడూనీ పంపించండి
కలలో ఇలలో ఏ కన్యకి
ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి
కని విని ఏరూగాని వెడూక తో వివాహం జరిపించాలండి

మ్ ఓ
శివ పర్వతూలేమో ఈ దంపతూలనిపించాలి
ప్రతి సంసారంలోనూమా కధలే వినిపించాలి
ఆ సిరిని శ్రీహరిని మా జతలో చూపించాలి
శ్రీ కాంతూల కోలూవంటే మా కాపురం అనిపించాలి
మా మూంగిలిలోన పూనమి పూల వెనెలా విరియాలి
మా చక్కని జంట చుక్కలతోట పరిపాలించాలి
కలలో ఇలలో ఏ కన్యకి
ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి
కని విని ఏరూగాని వెడూక తో వివాహం జరిపించాలండి
ఆ ఆ ఆ ఆ
తన ఎదపై రతనంలా నిన్నూ నిలిపే మొగుడొస్తాడూ
నీ వగలే నగలంటూ గారాలే కూరిపిస్తాడూ
తన ఇంటికి కల తెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడూ
తన కంటికి వేలూగిచ్చే మని దీపం నీవంటాడూ
ఈ పుత్తడి బొమ్మే మెత్తని పాదం మోపిన ప్రతిచోటా
నిధినిక్షేపాలూ నిదూరలేచ్చి ఎదురొచ్చేనంట
కలలో ఇలలో ఏ కన్యకి
ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి
కని విని ఏరూగాని వెడూక తో వివాహం జరిపించాలండి
దేవతలారా రండి మీ దీవెనెలూ అందించండి
నోచినా నోమూలూ పండించే నా తోడూనీ పంపించండి
కలలో ఇలలో ఏ కన్యకి
ఇలాంటి పతిరాడనిపించే వరుణ్ణే వరముగా ఇవ్వండి
కని విని ఏరూగాని వెడూక తో వివాహం జరిపించాలండి
Devatalara Randi Mee Dheeveneloo Andinchandi
Nochina Nomoolo Pandinche Na Todooni Panpinchandi
Kalalo Ilalo Ye Kanyaki
Ilanti Patiradanoopinche Varoone Varamooga Ivandi
Kani Vini Eroogani Vedookato Vivaham Jaripinchalandi

mm oo
Shiva Parvathoolemo Ee Dampatoolanipinchali
Prati Samsaramlo Nooma Kadhale Vinipinchali
A Sirini Sreeharini Ma Jatalo Choopinchali
Sree Kantoola Koloovante Ma Kapooram Anipinchali
Ma Moongililona Poonami Poola Venela Viriyali
Ma Chakkani Janta Chookkalatota Paripalinchali
Kalalo Ilalo Ye Kanyaki
Ilanti Patiradanoopinche Varoone Varamooga Ivandi
Kani Vini Eroogani Vedookato Vivaham Jaripinchalandi
Aa A A A
Tana Edapai Ratanamla Ninoo Nilipe Mogoodostadoo
Nee Vagale Nagalantoo Garale Kooripistadoo
Tana Intiki Kala Tecche Mahalakshmiga Poojistadoo
Tana Kantiki Veloogicche Mani Deepam Neevantadoo
Ee Poottadi Boma Metani Padam Mopina Prathichota
Nidhinikshepaloo Nidhooralecchi Edhoorocchenanta