ఆ ఆ ఆ
ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
జవరాలి చిరునమేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
ఆమె సిగను విరిసే మల్లి ఆమె నుంచి వీచే గాలి
ఆమె నిదుర పోయేవేళ జోల పాడు ఓ జాబిల్లి
ఆమె సిగను విరిసే మల్లి ఆమె నుంచి వీచే గాలి
ఆమె నిదుర పోయేవేళ జోల పాడు ఓ జాబిల్లి
చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
జవరాలి చిరునమేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
నిదుర నదిలో ఆమె కోసం ఓహోహో
నడిరేయి చాటున మాటు వెసా
కళల వలలో ఆమెరూపం ఒహొహ్
పడగానే వెంటనే లేచి చూసా
ఎరను కొరికే చిలిపి చేప
కులుకు వెనకే కరిగిపోక
తెల్లారింది యిట్టె నేనేమో తేలబోతూ ఉంటే
మల్లి మల్లి ఇంతే ప్రతి రాత్రి జరిగే తంతే
మసక తెరలు తెరిచేదెవరమ్మా
ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
కనులు వెతికే కన్నె ఎవరో
వివరాలు తేలని మనసు నాది
తనను ఎవరో పలకరిస్తే
నువ్వు కాదు పొమ్మని అంటున్నది
జంటలెన్నో కంటబడితే
వయసు నన్ను కసురుతోందే
భూమ్మిదింకా తాను పుట్టిందో లేదో బామ్మ
ఏమో తెలియదు గని
మది ప్రేమించేసిందమ్మా
దీని గొడవ ఆపేదెవరమ్మా
ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
జవరాలి చిరునమేమిటో చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
ఆమె సిగాను విరిసే మల్లి ఆమె నుంచి వీచే గాలి
ఆమె నిదుర పోయేవేళ జోల పాడు ఓ జాబిల్లి
ఆమె సిగాను విరిసే మల్లి ఆమె నుంచి వీచే గాలి
ఆమె నిదుర పోయేవేళ జోల పాడు ఓ జాబిల్లి
చెప్పమ్మా కాస్త చెప్పమ్మా
చెప్పమ్మా కాస్త చెప్పమ్మా