మనసైన నా ప్రియా కలిగేనా నీ దయా
కలలతో కలలతో కొత్తగా కవినయా
మనసైన నా ప్రియా కలిగేనా నీ దయా
కలలతో కలలతో కొత్తగా కవినయా
మనసైన నా ప్రియా
ఉదయించిందమ్మా హృదయంలో ప్రేమా
ఎదురయ్యిందమ్మా సుధలున్నా సీమ
నీ నవ్వుల్లో తొలిపొద్దే చూసుంటా
కాకుంటే లోకం రోజులా లేదే
నా చుట్టూ నిన్న ఇంతందం లేదే
ప్రతి వారి పెదవులపైనా
పక పక వీణ ఇదివరికెపుడు విన్నట్టే లేదే
మనసైన నా ప్రియా కలిగేనా నీ దయా
కలలతో కలలతో కొత్తగా కవినయా
మనసైన నా ప్రియా
పొరపాటున నువ్వు పరిచయమవకుంటే
బ్రతుకంటే అర్ధం తెలిసేదే కాదె
నడిరేయల్లే రాయాళ్లే నిలిచేదో
అనుకుందామన్నా ఏదోలా ఉందే
రేపంటూ సున్నా నీతో నడవందే
మనమింకా పుట్టాక ముందే
ఇద్దరి ప్రాణం ఒక్కటి చేసిన
ముడిపడి ఉంటుందే
మనసైన నా ప్రియా కలిగేనా నీ దయా
కలలతో కలలతో కొత్తగా కవినయా
మనసైన నా ప్రియా కలిగేనా నీ దయా
కలలతో కలలతో కొత్తగా కవినయా
మనసైన నా ప్రియా కలిగేనా నీ దయా