నారి నారి మాయల మారి
దందా చేస్తున్నావే గుండెల్లో దూరి
ఓరి ఓరి మాటల మారి
బోల్తా కొట్టించావే వయ్యారాల లారీ
నడుమే ఇటొక్కసారి ఆటొక్కసారి
తిప్పకే నాంచారి
ప్రాణం గతుక్కుమంటూ
ప్రతొక్కరి పొద పొలమారి
నేను నీ ఇలాకాలోన తడాకా చూపి పెడ్తా కచేరి
ఓ సుకుమారి దరిచేరి చేస్తా నే దార్కారి
న టక్కుటమారి
నారి నారి మాయల మారి
నారి నారి మాయల మారి
దందా చేస్తున్నావే గుండెల్లో దూరి
దీన్ని తస్సాదియ్యా
పిల్లకి దిస్తే తియ్య
బత్తాయిలాగే కన్పిస్తారు బుగ్గలు పిండేయ్య
నువ్వో కోరికని కొయ్య
అస్సలు మాటినవయ్యా
గూట్లో బెల్లం కూడా నోట్లో వేసి మింగేస్తావయ్యా
వేసనే బస్తి బస్తి
నాతోని గస్తీ కుస్తీ
ఆమ్మో ఎగేసి నన్ను లాగేస్తా ఉందే
వంపుల కందూరి
అబ్బో గోడెక్కి దూకెయ్యంకు
యెంట కంగారు
ఏరి కోరి పిలిచాక
తప్పదుగా సవారి
తప్పయితే సారీ
నారి నారి మాయల మారి
నువ్వు చెయ్యి వేస్తే కాలే జారీ
కాదంటున్న కొంగే జారీ
సింగారి సింగారి ఆపేద్దాం ఒక్కసారి
జాగారం చేద్దాం తెల్ల వారి
కట్టుకు వస్తా కాటన్ సారీ
ఓ రయ్యో రయ్య
బొమ్మే అదిరిందయ్యా
సోకులా సబ్బుని రుద్ది
కాకి డ్రెస్ ని ఉతికేసిందయ్యా
అరేయ్ ఓ మామ మియ్య
బాగా బుక్ అయిపోయా
పక్క పోలీసువోడి జీపు ను గుద్దిన ఆటోనైపోయా
చుమ్మానే పెట్టెయ్ పెట్టెయ్
చలన కట్టేయ్ కట్టేయ్
అల్లం ఓ రబ్బ లాంటి నే జబ్బా చూసి
తబ్బోబ్బయిపోయా
నడిచే కరెంటు లాంటి కుర్రాడ్ని చూసి
కనెక్ట్ అయిపోయా
గోరి గోరి చిన్నారి
చెంపల్లో సిందూరీ చేస్తాలే చోరీ
నారి నారి మాయల మారి
Naari Naari Maayala mari
ganda chestunnave gundello dhuri
ori ori maatala mari
boltha kottinchave vayyarala lorry
nadume itokkasari atokkasari
thippake nanchari
pranam gathukkumantu
prathokkasari poda polamari
nenu ne ilakalona thadaka chupi pedtha kacheri
O sukumari daricheri chesthane darkari
na takkutamari
Naari Naari Maayala Mari
Naari Naari Maayala Mari
ganda chestunnave gundello dhuri
deenni tassadiyya
pillaki diste thiyya
battayilage kanpisthare buggalu pindeyya
nuvvo korakani koyya
assalu matinavayya
gutlo bellam kuda notlo vesi mingesthavayya
vesane dasthi dasthi
nethoni gasthi kusthi
ammo yegesi nannu lagestha unde
vampula kanduri
abbo godekki dukeyyamaku
yenta kangaroo
yeri kori pilichaka
tappaduga savvari
tppayithe sorry
Naari Naari Maayala Mari
nuvvu cheyyi vesthe kale jari
kadanatunna konge jari
singari singari upeddam okkasari
jagaram cheddam thella vari
kattuku vastha cotton saree
O rayyo rayya
bomme adirindayya
sokula sabbuni ruddi
kaki dress ni uthikesindayya
arey oo mama miyya
baga book aypoya
pakka policeodi jeepu nu guddina aauto naypoya
chummane pettey pettey
chalana kattey kattey
allam o rabba lanti ne jabba chusi
thabbobbaypoya
nadiche current lanti kurradni chusi
connect aypoya
gori gori chinnari
chempallo sinduri chesthale chori
Naari Naari Maayala Mari