• Song:  BHelpuri balegunnade
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  MM Manasi,Sooraj Santhosh

Whatsapp

అరేయ్ భేల్ భేల్ భేల్ భేల్పూరి బలేగున్నదే నీ ఆవకాయ పెదవి నను లాగుతునందే అరేయ్ ఆక్ పాక్ కరివేపాకు ఆట షురూ రే నువ్వు దూకినకా ఏక్ దుం సీన్ సితారే సపోటా జ్యూస్ల టమాటో సూప్ ల గుర్తొస్తున్నావే మహాబూబా బావ నన్నిలా కోవా బిళ్ళల కొరకొరా కొంచెం కొంచెం కోరొక్కి తినేయరా మాటల్లో మిటాయున్నదే చెక్కిల్లో చెక్కరున్నదే నవ్వులో లస్సి ఉన్నదే కోకొనట్ వాటర్ ఉన్నదే అరేయ్ భేల్ భేల్ భేల్ భేల్పూరి బలేగున్నదే నీ ఆవకాయ పెదవి నను లాగుతునదే అరేయ్ ఆక్ పాక్ కరివేపాకు ఆట షురూ రే నువ్వు దూకినకా ఏక్ దుం సీన్ సితారే ఓ పట్టులా నువ్వు కనికట్టు చేస్థుంటే నేను ఉండ పట్టలేక అరేయ్ కన్ను కొట్టాలి నువ్వు కట్ట మీట లాగా నను అట్ట ఇట్ట చేస్తే నేను తట్ట బుట్ట ఇపుడే సర్దేసుకొస్తలే కమ్మని కుల్ఫీ లు బర్ఫీ లు నీలో ఉన్నాయే కమ్మని జాల్వాకి హల్వా ల అవాక్ అయ్యానే స్ప్లిట్ ఫ్యాక్టరీ తగిలిన లోట్టోరీ సాల్ట్ తిన్న ఎవ్వడైనా స్టెప్పులేస్తాడే కొబ్బరి లోవెస్లా నాకు నువ్వు మౌసీల సుబ్బరంగా తాడో పేడో తేలుచుకుందాంలే మాటల్లో మిటాయున్నదే చెక్కిల్లో చెక్కరున్నదే నవ్వులో లస్సి ఉన్నదే కోకోనట్ వాటర్ ఉన్నదే అరేయ్ భేల్ భేల్ భేల్ భేల్పూరి బలేగున్నదే నీ ఆవకాయ పెదవి నను లాగుతునందే అరేయ్ ఆక్ పాక్ కరివేపాకు ఆట షురూ రే నువ్వు దూకినకా ఏక్ దుం సీన్ సితారే నీ యీడు పానకాన్ని నే చూసి చూసి చూడగానే న వాళ్ళు పూనకం తో ఊగేస్తా ఉన్నదే నీ మాటలు న తీపి సరే స్టాట్సేగానే చేస్తే బెంగాలీ స్వీట్ కూడా కంగారు పడుఉద్దే బాదాం పిస్తాల బస్తాలే నీలో ఉన్నాయే అయితే వస్తావా మోస్తావా నీకే ఇస్తాలే ఓసి నీ స్ట్రక్చర్ ముంత కింద మిక్సర్ ఏ యాడ తెచ్చి పెట్టుకున దోచుకుంటాలే తుంటరి పిల్లాడే అసలే ఆగదే కోరుకుంది ఇచ్చేదాకా సతాయిస్తాడే మాటల్లో మిటాయున్నదే చెక్కిల్లో చేక్కరున్నాడే నవ్వులో లస్సి ఉన్నదే కోకొనట్ వాటర్ ఉన్నదే అరేయ్ భేల్ భేల్ భేల్ భేల్పూరి బలేగున్నదే నీ ఆవకాయ పెదవి నను లాగుతునందే అరేయ్ ఆక్ పాక్ కరివేపాకు ఆట షురూ రే నువ్వు దూకినకా ఏక్ దుం సీన్ సితారే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Arey Bhel Bhel bhel BHelpuri balegunnade nee aavakaya pedavi nanu laguthunande arey aak paak karivepaku aata shuru re nuvvu dukinaka ekdum scene sithare suppota juicela tomato soup la gurthosthunnave mahabooba bava nannila kova billala korakora kohcem konchem korokki thineyra matallo mitayunnade chekkillo chekkarunnade navvulo lussy unnade coconut water unnade Arey Bhel Bhel bhel BHelpuri balegunnade nee aavakaya pedavi nanu laguthunande arey aak paak karivepaku aata shuru re nuvvu dukinaka ekdum scene sithare o pattula nuvvu kanikattu chesthaunte nenu unda pattaleka arey kannu kottale nuvu katta meeta laga nanu atta itta chesthe nenu thatta butta ipude sardesukosthale kammani kulfy lu burfi lu nelo unnaye kammani jalwaki halwa la awakk ayyane split factory thagilina lottory salt thinna yevvadaina steppulesthade kobbari lovesla naku nuvvu mousela subbaramga thado pedo thelechusukundamle matallo mitayunnade chekkillo chekkarunnade navvulo lussy unnade coconut water unnade Arey Bhel Bhel bhel BHelpuri balegunnade nee aavakaya pedavi nanu laguthunande arey aak paak karivepaku aata shuru re nuvvu dukinaka ekdum scene sithare Nee yeedu pankanni ne chusi chusi chudagane na vallu punakam tho ugestha unnade Ne matalu na teepi sare statsegane chesthe bengali sweet kuda kangaru padudde badam pisthala basthale neelo unnaye ayithe vasthava mosthava neeke isthale Osi nee structure muntha kinda mixture ye yada thechi pettkunan dochukuntale thuntari pillade asale aagade korukundi ichedaka sathayisthade matallo mitayunnade chekkillo chekkarunnade navvulo lussy unnade coconut water unnade Arey Bhel Bhel bhel BHelpuri balegunnade nee aavakaya pedavi nanu laguthunande arey aak paak karivepaku aata shuru re nuvvu dukinaka ekdum scene sithare

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Aagadu
  • Cast:  Mahesh Babu,Tamannaah Bhatia
  • Music Director:  SS Thaman
  • Year:  2014
  • Label:  Lahari Music Company