హలో హలో నీ ఊహల్లో ఎగరేస్తున్నవే
నెలలో ముప్పై రోజులు నువ్వే గుర్తొస్తున్నావే
గుళ్లో గంటాయ్ న గుండెల్లో మోగేస్తున్నవే
బళ్ళో చదివిన పాఠాలన్నీ మార్పిస్తున్నవే
పండగల్లె మార్చుకుంటా నువ్వు నేను కలుసుకున్న తేదీ
ఉన్న ఒక్క జిందగీ కి ఇంతకన్నా పెద్ద పండగేది
తు ఆజా సరోజ
తు లేజా సరోజ
తు అజా సరోజ
తో లేజా సరోజ
హలో హలో నీ ఊహల్లో ఎగరేస్తున్నవే
నెలలో ముప్పై రోజులు నువ్వే గుర్తొస్తున్నావే
తు ఆజా సరోజ
కనురెప్పల దుప్పటిలో
నిను వెచ్చగా దాచుకుంటా ముద్దుగా చూసుకుంటా
ఒకటి రెండు మూడు పూటలా
న పెదవుల అంచుల్లో
నిన్ను మాటల మార్చుకుంటా
నవ్వుల పెంచుకుంటే
పాడుకుంటా కొత్త పాటల
మసక్కలి మైకం లోన మై దివానా
మనస్సాగన్తున్నదే ఎంత ఆపిన
రెండు మూడు చాలవంట నాలుగైదు కావాలి కళ్ళు
ఎంత అందమైన పిల్ల సొంతమయితే ఆగదే థ్రిల్లు
తు ఆజా సరోజ
నీ అడుగుల సడి వింటే
ఎంత మొద్దు నిదురయినా గాని నీళ్లు కొట్టి లేపినట్టు
ఒక్కసారి తేలిపోతాదే
నువ్వు ఎదురుగా వస్తుంటే
ఆ నింగిలోని చందమామ దారితప్పి నేలమీద కోచినంత
విన్తగున్నదే
అయస్కాంతమేదో నీలో దాగున్నదే
అదో రకం అలజడిలోకి లాగుతున్నదే
కళ్లనుంచి గుండెల్లోకి
బందిపోటు దొంగల దూకి
కొల్లగొట్టి పారిపోతే
ముక్కుపిండి తీర్చిపోదా బాకీ
తు ఆజా సరోజ
తు లేజా సరోజ
తు ఆజా సరోజ
తు లేజా సరోజ