• Song:  aagadu title song
  • Lyricist:  Sri Mani
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

బూకంపనుడు విధ్వంసకుడు కబళించే దాక ఆగడు అను ధార్మికుడు రణ ప్రేమికుడు అణిచేసేదాకా ఆగడు ఆటమ్ బాంబు బీటలు వారెలా అటామిక్ టెంపర్ పెరిగేలా భయానక ద్వాంసక రచనలో శత్రు సైన్యమే శిథిలం అయ్యేలా తుపాకుల ఘర్షణ ముగిసేలా తూటాలను పాతర వేసేలా టెరాబైట్ సైజు హింస ని జీరో సైజు కె కంప్రెస్స్ చేసేలా ఆగడు ఆగడు ఆగడు ఆగడు బూకంపనుడు విధ్వంసకుడు కబళించే దాక ఆగడు నీ అందేలా అంతం న పంతం నిరంతర యుద్ధం సిద్ధాంతం తిరంగా రెప రెపలాడగా శాంతి సౌధం జనగణమన తో జాగృతం కిరాణపు కనుతేజం జనానికి రక్షణ రణ కవచం వీడు విరుచుకపడితే స్టెయిన్ గుణే వీడు అల్ టైం నెంబర్ వన్ ఏఏ శతాబ్దం నిండా యుద్ధాలే ప్రశాంతత నిండా హిట్లర్ లే నేనుడే నగర్ నగరమే షహర్ షహర్ మీ చెడుని వదిస్తాలే అహింసే సృష్టించాలంటే అయిదం చేపట్టాలంతే విరుద్ధం కానీ రూల్స్ కి ఆర్డినెన్సు కి ఎదురెళ్లాలంతే వీడు రాపిడ్ ఫైర్ కి రిఫరెన్స్ వీడు సౌండ్ ని కోసే సైలెన్స్ మరి ఊపిరి తీసే వొయిలెన్స్ అరేయ్ భయముకి టోటల్ క్లీరెన్సు
Bukampanudu vidvamsakudu kabalinche daka aagadu Anu darmikudu rana premikudu Anichesedaka aagadu Atom bomb beetalu varela atomic tempre perigela Bayanaka dwmasa rachanalo shatru sainyame shithilam ayyela thupakula garshana mugisela thutalanu pathara vesela terabyte size himsa ni zero size ke compresse chesela Aagadu Aagadu Aagadu Aagadu Bukampanudu vidvamsakudu kabalinche daka aagadu Nee andela antham na pantham niranthara yuddam siddantham thiranga repa repaladaga shanthi soudam janaganamana tho jagrutham kiranapu kanutejam jananiki rakshana rana kavacham veedu viruchukapadithe sten gune veedu all time number one yee shathabdam ninda yuddale prashanthatha ninda hitler le nenude nagar nagarme shahar shahar me cheduni vadisthale Aahimse srushtinchalante aayidam chepattalanthe viruddam kani rules ki ordinance ki yedurellalanthe veedu rapid fire ki reference veedu sound ni kose silence mari upiri theese voilence arey bayamuki total clearence
  • Movie:  Aagadu
  • Cast:  Mahesh Babu,Tamannaah Bhatia
  • Music Director:  SS Thaman
  • Year:  2014
  • Label:  Lahari Music Company