• Song:  Hey Bujji Bangaram
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Armaan Malik,Yamini Gantasala

Whatsapp

ఆ ఆ ఆ మగసనిస ఆ ఆ ఆ నిసదానిస హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా హే నువ్వు నా సొంతం నచ్చావే మరింతా నీ మౌనరాగాలే నాతో ఏమన్నా ఇష్టాంగా వింటున్నా పరవశమౌతున్నా ఎటువంటి అదృష్టం ఎవరికి లేదన్నా నా దారి మారిందే నీ దయ వలనా మగస మగస మగస మగస మగస నిసగాగ గసగామాగారి మగస మగస మగస మగస మగస నిసగాగ గసగామాపా మగస మగస మగస మగస మగస నిసగాగ గసగామాగారి మగస మగస మగస మగస మగస నిసగాగ గసగామాపాపా హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా హే నువ్వు నా సొంతం నచ్చావే మరింతా అనగనగా కథలోని రాజకుమారి నువ్వేలే కలివిడిగా నను కోరి దివి దిగి వచ్చావే కలగనని కన్నులకు వెలుగుల దీవాళీ నువ్వే ఎదసడిగా జతచేరి నా విలువను పెంచావే ఓ అమ్మాయో నీదేం మాయో ప్రేమాకాశం అందించావే ఆ జన్మనా నీ రోమియో నేనేనేమో అనిపించావే హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా హే నువ్వు నా సొంతం నచ్చావే మరింతా ఇన్నేళ్ళు ఇంతిదిగా సందడిగా లేనే భూమ్మీద ఉంటూనే మెరుపులు తాకానే నీ మనసు లోతుల్లో నా పేరే చూసానే లవ్ స్టోరీ రాస్తానే మన కథనే మగస మగస మగస మగస మగస నిసగాగ గసగామాగారి మగస మగస మగస మగస మగస నిసగాగ గసగామాపా మగస మగస మగస మగస మగస నిసగాగ గసగామాగారి మగస మగస మగస మగస మగస నిసగాగ గసగామాపాపా హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా హే నువ్వు నా సొంతం నచ్చావే మరింతా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aa AaAa Magasanisa Aa AaAa Nisadaanisa Hey Bujji Bangaram Premega Idhantha Hey Nuvvu Naa Sontham Nachaave Marinthaa Nee Mounaraagaale Naatho Yemanna Ishtamga Vintunna Paravashamouthunna Etuvanti Adrushtam Evariki Ledhanna Naa Dhaari Maarindhe Nee Dhaya Valana Hey Bujji Bangaram Premega Idhantha Hey Nuvvu Naa Sontham Nachaave Marinthaa Anaganagaa Kathaloni Rajakumari Nuvvele Kalividiga Nanu Kori Dhivi Digi Vachaave Kalaganani Kannulaku Velugula Dewaali Nuvve Edhasadiga Jatha Cheri Naa Viluvanu Penchaave O Ammayo Needho Maayo Premaakaasham Andhinchaave Aa Janmanaa Nee Romeo Nenenemo Anipinchaave Hey Bujji Bangaram Premega Idhantha Hey Nuvvu Naa Sontham Nachaave Marinthaa Innellu Inthidhigaa Sandhadigaa Lene Bhoommeedha Untoone Merupulu Thaakaane Nee Manasu Lothullo Naa Pere Choosaane Love Story Raasthaane Mana Kathane Hey Bujji Bangaram Premega Idhantha Hey Nuvvu Naa Sontham Nachaave Marinthaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Aadikeshava
  • Cast:  Sreeleela,Vaishnav Tej
  • Music Director:  G.V Prakash Kumar
  • Year:  2023
  • Label:  Aditya Music