తోలి పిలుపే నీ తోలి పిలుపే
మనసుకు తేలిపేను పాసి వలపే
తోలి పిలుపే నీ తోలి పిలుపే
వయసుకు తేరిచేను చాలీ తాలూపే
తోలి పిలుపే నిన్ను నన్ను కలగలిపే
తోలి పిలుపే నీలో నాలో కలలను కదిపే
తోలి పిలుపే నీ తోలి పిలుపే
మనసుకు తేలిపేను పాసి వలపే
తోలి పిలుపే నీ తోలి పిలుపే
వయసుకు తేరిచేను చాలీ తాలూపే
ఓక చూపుతోటి ఓక చూపు కలిపి
వేణుచూపు లెని జత పయనమిది
ఓక చెయిలోనా ఓక చెయి వెసి
ఒకాటయే చెలిమిది
ఓక మాటతోటి ఓక మాట కలిపి
మొగమటమైనా మాగువట ఇది
ఓక గుండేతోటి ఓక గుండే చెరి
ఒదిగుండే కధ ఇది
ప్రతిపదము ప్రియ అని మలాచినాది
ప్రతిఫాలము ఆసించని మమతలా వ్రతమిది
తోలి పిలుపే నీ తోలి పిలుపే
మనసుకు తేలిపేను పాసి వలపే
తోలి పిలుపే నీ తోలి పిలుపే
వయసుకు తేరిచేను చాలీ తాలూపే
మనసైనా వేలా కనుసైగా చాలు
పలు దేసా భాషాలికా దేనికిలే
అధరాలా పాల చిరుధారా చాలు
అహారామ్ దేనికే
ఎదురైనా వెలా కౌగిల్లు చాలు
ఏ ఇల్లు వాకిలికా ఎందుకులే
మన చుంబనాలా సవ్వల్లు చాలు
సంగీత ఎందుకే
ఇరువురికి ఎదో రుచి తేలిసినాడి
మనుగడకి మారో ముడై ముడిపాడు ముడుపిడి
తోలి పిలుపే నీ తోలి పిలుపే
మనసుకు తేలిపేను పాసి వలపే
తోలి పిలుపే నీ తోలి పిలుపే
వయసుకు తేరిచేను చాలీ తాలూపే
తోలి పిలుపే నిన్ను నన్ను కలగలిపే
తోలి పిలుపే నీలో నాలో కలలను కదిపే
తోలి పిలుపే నీ తోలి పిలుపే
మనసుకు తేలిపేను పాసి వలపే
తోలి పిలుపే నీ తోలి పిలుపే
వయసుకు తేరిచేను చాలీ తాలూపే
Toli Pilupe Nee Toli Pilupe
Manasuku Telipenu Pasi Valape
Toli Pilupe Nee Toli Pilupe
Vayasuku Terichenu Chali Talupe
Toli Pilupe Ninnu Nannu Kalagalipe
Toli Pilupe Neelo Naalo Kalalanu Kadipe
Toli Pilupe Nee Toli Pilupe
Manasuku Telipenu Pasi Valape
Toli Pilupe Nee Toli Pilupe
Vayasuku Terichenu Chali Talupe
Oka Chooputhoti Oka Choopu Kalipi
Venuchoopu Leni Jatha Payanamidi
Oka Cheyilona Oka Cheyi Vesi
Okatayye Chelimidi
Oka Maatathoti Oka Maata Kalipi
Mogamaatamaina Maguvaata Idi
Oka Gundethoti Oka Gunde Cheri
Odigunde Kadha Idi
Prathipadamu Priya Ani Malachinadi
Prathiphalamu Aasinchani Mamathala Vrathamidi
Toli Pilupe Nee Toli Pilupe
Manasuku Telipenu Pasi Valape
Toli Pilupe Nee Toli Pilupe
Vayasuku Terichenu Chali Talupe
Manasaina Vela Kanusaiga Chaalu
Palu Desa Bhashalika Denikile
Adharaala Paala Chirudhaara Chaalu
Aahaaram Denike
Eduraina Vela Kougillu Chaalu
Ye Illu Vaakilika Endukule
Mana Chumbanaala Savvallu Chaalu
Sangeetham Yenduke
Iruvuriki Edo Ruchi Telisinadi
Manugadaki Maro Mudai Mudipadu Mudupidi
Toli Pilupe Nee Toli Pilupe
Manasuku Telipenu Pasi Valape
Toli Pilupe Nee Toli Pilupe
Vayasuku Terichenu Chali Talupe
Toli Pilupe Ninnu Nannu Kalagalipe
Toli Pilupe Neelo Naalo Niduranu Chidipe
Toli Pilupe Nee Toli Pilupe
Manasuku Telipenu Pasi Valape
Toli Pilupe Nee Toli Pilupe
Vayasuku Terichenu Chali Talupe