• Song:  Nee Navvula
  • Lyricist:  Chandrabose
  • Singers:  Mallikharjun,Sunitha Upadrashta

Whatsapp

నీ నవ్వుల తెల్లాదన్నన్నీ నాగమల్లి అప్పడిగింది ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు నీ పెదవుల ఎర్రాదన్నన్నీ గోరింటకే అరువాడిగిండి ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు నీ కోకాను సీతకోక నీ పలుకులూ చిలకల ముకా నీ చుపును చంద్రలేఖ నీ పొంగును ఎరువాక బదులిమ్మంటు బాతిమలై ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు అసలివ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు నీ నవ్వుల తెల్లాదన్నన్నీ నాగమల్లి అప్పడిగింది ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు నీ బుగల్లోని సిగ్గులు కొన్నీ మొగ్గాలకైనా ఇవ్వొద్దు నా వైపే మొగ్గినా నీకైతే అవీ మోతం ఇవ్వొచ్చు నీ బసల్లోని తియ్యదన్నన్నీ తెలుగు భాషాకే ఇవ్వొద్దు నా కోసం వెచే నీకైతే ఆది రసిగా ఇవ్వొచ్చు భక్తి శ్రద్ధా ఎదైనా భగవంతునికే ఇవ్వొద్దు భక్తి శ్రద్ధా ఎదైనా భగవంతునికే ఇవ్వొద్దు నీకే మొక్కే నాకే ఇవ్వొచ్చు నీ నవ్వుల తెల్లాదన్నన్నీ నాగమల్లి అప్పడిగింది ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు నీ పెదవుల ఎర్రాదన్నన్నీ గోరింటకే అరువాడిగిండి ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు నీ అందం పోగిడే అవకాశంని కవులాకు సైతం ఇవ్వొద్దు మారి నకైపుట్టినా నీకైతే ఆది పూర్తిగ ఇవ్వొచ్చు నీ భరం మోసే అదృష్టాన్ని భూమికి సైతం ఇవ్వొద్దు నేనాంటే మెచినా నీకైతే ఆది వెంటనే ఇవ్వొచ్చు నిను హత్తుకుపోయే భాగ్యన్నీ నీ దస్తులకైనా ఇవ్వొద్దు నిను హత్తుకుపోయే భాగ్యన్నీ నీ దస్తులకైనా ఇవ్వొద్దు నీకై బ్రాతికే నాకే ఇవ్వొచ్చు నీ నవ్వుల తెల్లాదన్నన్నీ నాగమల్లి అప్పడిగింది ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు నీ పెదవుల ఎర్రాదన్నన్నీ గోరింటకే అరువాడిగిండి ఇవ్వొద్దు ఇవ్వొద్దు ఇవ్వొద్దు నా వాకిట ముగ్గులు నీకే నా దోసిట మల్లెలు నీకే నా పాపిట వెలుగులు నీకే నా మాపటి మెరుపులు నీకే ప్రాయం ప్రాణం ప్రణయం నీకే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nee Navvula Telladananni Nagamalli Appadigindi Ivvaddu Ivvaddu Ivvaddu Nee Pedavula Yerradananni Gorintake Aruvadigindi Ivvaddu Ivvaddu Ivvaddu Nee Kokanu Seethakoka Nee Palukulu Chilakala Muka Nee Chupunu Chandralekha Nee Pongunu Yeruvaka Badulimmantu Batimalayi Ivvaddu Ivvaddu Ivvaddu Asalivvaddu Ivvaddu Ivvaddu Nee Navvula Telladananni Nagamalli Appadigindi Ivvaddu Ivvaddu Ivvaddu Nee Buggalloni Siggulu Konni Moggalakaina Ivvaddu Naa Vaipe Moggina Neekaithe Avi Mottham Ivvachu Nee Basalloni Tiyyadananni Telugu Bhashake Ivvaddu Naa Kosam Veche Neekaithe Adi Rasiga Ivvachu Bhakti Shradda Yedaina Bhagavantunike Ivvaddu Bhakti Shradda Yedaina Bhagavantunike Ivvaddu Neeke Mokke Naake Ivvachu Nee Navvula Telladananni Nagamalli Appadigindi Ivvaddu Ivvaddu Ivvaddu Nee Pedavula Yerradananni Gorintake Aruvadigindi Ivvaddu Ivvaddu Ivvaddu Nee Andam Pogide Avakashanni Kavulaku Saitham Ivvaddu Mari Nakaiputtina Neekaithe Adi Purtiga Ivvachu Nee Bharam Mose Adrushtaanne Bhumiki Saitham Ivvaddu Nenante Mechina Neekaithe Adi Ventane Ivvachu Ninu Hattukupoye Bhagyanni Nee Dustulakaina Ivvaddu Ninu Hattukupoye Bhagyanni Nee Dustulakaina Ivvaddu Neekai Brathike Naake Ivvachu Nee Navvula Telladananni Nagamalli Appadigindi Ivvaddu Ivvaddu Ivvaddu Nee Pedavula Yerradananni Gorintake Aruvadigindi Ivvaddu Ivvaddu Ivvaddu Naa Vakita Muggulu Neeke Naa Dosita Mallelu Neeke Naa Papita Velugulu Neeke Naa Mapati Merupulu Neeke Prayam Pranam Pranayam Neeke Ichesta Ichesta Ichesta Badulichesta Ichesta Ichesta

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Aadi
  • Cast:  Jr NTR,Keerthi Chawla
  • Music Director:  Mani Sharma
  • Year:  2002
  • Label:  Aditya Music