• Song:  Ayyo Rama
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Gopi Sundar,Pavan Charan

Whatsapp

అయో రామ అంజనేయ ఎంత పని చేసావు బ్రహ్మచారిగాడి ముందు భమానెమో నీలిపావు పిట్ట ముగ్గులో దించేసింది ఒరయ్య ఎట్టా వేగనీ కన్నే గుంటాతోటి తస్సాదియ గట్టివాడు అంజనేయ ఎంత ప్లాను వెసాడు తోకా పట్టి నిన్ను కాస్తా సీనులోకి దించాడు ఎర్రా బుగ్గల కుర్రవన్నీ చుసి ఒరాయో ఎట్ట వదలను లవ్లో దించక ఓ హనుమయ్యో ఎంటె నీ గొప్ప జరా చెప్పవే గుంపప్ప ఎముందాని నిన్ను ప్రేమిన్చాలే అదిరే సోగసుంది మాతి పోయే ఫిగరుంది ఇంకెమ్ కావలో సెలావీవాయో ఓ పైనా ఎన్నీ అందలున్న లోపాలుంది తెలిసేదెట్టా తెలియకుండ చానువిచెదెట్టా ఆఆఆఆ పైటా చాటు పాగా వెసై లోపాలున్నది పసిగట్టేసై అపుదైనా తెలియకాపోదయో ఓ అయో రామ అంజనేయ ఎంత పని చేసావు గట్టివాడు అంజనేయ ఎంత ప్లాను వెసాడు ఒకే అంటాలే నా వొళ్ళో కోస్తావా నే కొరింది కొరికిస్తావా ప్రేమించనంటే నా ప్రాణం ఇచెయైనా ఆర్ నీలోని సాగమైపోనా హోయి పొందుటెలా ముద్దివాలి మధినేలా మురిపించలి రాతిరేల రానై రావలి ముందుకోస్తే ముద్దైపోన ముత్తుకుంటే మధువైపోన రతిరేలా రెటిన్‌చెసినా అయో రామ అంజనేయ ఎంత పని చేసావు బ్రహ్మచారిగాడి ముందు భమానెమో నీలిపావు పిట్ట ముగ్గులో దించేసింది ఒరయ్య ఎట్టా వేగనీ కన్నే గుంటాతోటి తస్సాదియ గట్టివాడు అంజనేయ ఎంత ప్లాను వెసాడు తోకా పట్టి నిన్ను కాస్తా సీనులోకి దించాడు ఎర్రా బుగ్గల కుర్రవన్నీ చుసి ఒరాయో ఎట్ట వదలను లవ్లో దించక ఓ హనుమయ్యో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ayyo Rama Anjaneya Yentha Pani Chesavu Brahmacharigaadi Mundu Bhamanemo Nilipaavu Pitta Muggulo Dinchesindi Orayya Yetta Veganee Kanne Guntathoti Tassadiyya Gattivadu Anjaneya Yentha Planu Vesadu Thoka Patti Ninnu Kaasta Scenuloki Dinchadu Yerra Buggala Kurravanni Chusi Orayyo Yetta Vadalanu Lovelo Dinchaka O Hanumayyo Yente Nee Goppa Jara Cheppave Gumpappa Yemundani Ninnu Pereminchaale Adhire Sogasundi Mathi Poye Figurundi Inkem Kavalo Selaveevayyo Ooo Paina Yenni Andalunna Lopalundi Telisedetta Teliyakunda Chanuvichedetta Aaaaa Paita Chatu Paaga Vesei Lopalunnadi Pasigattesei Appudaina Teliyakapodayo Ooo Ayyo Rama Anjaneya Yentha Pani Chesavu Gattivadu Anjaneya Yentha Planu Vesadu Ok Antale Naa Vollo Kosthava Ne Korindi Korikisthavaaa Preminchanante Naa Pranam Icheyina Are Neeloni Sagamaiponaaa Hoi Poddutela Muddhivvali Maddhinela Muripinchali Raathirela Raanai Ravalii Mundukosthe Muddaipona Muttukunte Madhuvaipona Rathirela Rettinchesainaa Ayyo Rama Anjaneya Yentha Pani Chesavu Brahmacharigaadi Mundu Bhamanemo Nilipaavu Pitta Muggulo Dinchesindi Orayya Yetta Veganee Kanne Guntathoti Tassadiyya Gattivadu Anjaneya Yentha Planu Vesadu Thoka Patti Ninnu Kaasta Scenuloki Dinchadu Yerra Buggala Kurravanni Chusi Orayyo Yetta Vadalanu Lovelo Dinchaka O Hanumayyo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Aadi
  • Cast:  Jr NTR,Keerthi Chawla
  • Music Director:  Mani Sharma
  • Year:  2002
  • Label:  Aditya Music