• Song:  Mangalyam
  • Lyricist:  Devi Sri Prasad
  • Singers:  Jaspreeth Jasz

Whatsapp

ఓం శత ఓం శత శత ఓం ఓం శత ఓం శత శత ఓం మాంగల్యం తంతునానేనా మన లైఫులో ఇది జరుగునా మమజీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా కంఠే భద్నామి సుభగే ఈ సౌండే పడునా మనకే త్వం జీవ శరదాం శతం ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం మాంగల్యం తంతునానేనా మన లైఫులో ఇది జరుగునా మమజీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా కంఠే భద్నామి సుభగే ఈ సౌండే పడునా మనకే త్వం జీవ శరదాం శతం ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం మూడు ముళ్ళు వెయ్యనివ్వకుండా నా గూడు మొత్తం కూల్చేసినారు ఏడడుగులు నడవనివ్వకుండా ఏడు చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు రింగులో ఫింగర్ పెట్టనివ్వకుండా నా లైఫులో ఫింగర్స్ పెట్టేస్తున్నారు అరుంధతి నక్షత్రం బదులు చుక్కలు చూపిస్తున్నారు మాంగల్యం తంతునానేనా మన లైఫులో ఇది జరుగునా మమజీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా ఓం శత ఓం శత శత ఓం ఓం శత ఓం శత శత ఓం ఓం శత ఓం శత శత ఓం ఓం శత ఓం శత శత ఓం జీలకర్ర బెల్లం బదులు నా నెత్తి మీద టోపీ పెట్టారు దిష్టి చుక్కే బుగ్గనెట్టకుండా నన్ను దిష్టిబొమ్మల్లె మార్చేసినారు ఫస్ట్ నైటే నాకు లేకుండా ఫ్రస్ట్రేషన్ నైట్సు గిఫ్టుగిచ్చారు హనీమూన్ కెళ్ళి డ్యూయెట్ పాడకుండా ఫుల్ మూన్లో సోలోగా పడుకోబెట్టారు మాంగల్యం తంతునానేనా మన లైఫులో ఇది జరుగునా మమజీవన హేతునా అంటూ మన జీవితమే సాగునా కంఠే భద్నామి సుభగే ఈ సౌండే పడునా మనకే త్వం జీవ శరదాం శతం ఇట్ట పోతూ ఉంటే మన కదే ఖతం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Om Shatha Om Shatha Shatha Om Om Shatha Om Shatha Shatha Om Mangalyam Tantunaanenaa Mana Life Lo Idhi Jarugunaa Mamajeevana Hethuna Antu Mana Jeevithame Saagunaa Kanthe Bhadnami Subhage Ee Sound Ye Paduna Manake Thwam Jeeva Saradaam Satham Itta Pothu Unte Mana Kadhe Katham Mangalyam Tantunaanenaa Mana Life Lo Idhi Jarugunaa Mamajeevana Hethuna Antu Mana Jeevithame Saagunaa Kanthe Bhadnami Subhage Ee Sound Ye Paduna Manake Thwam Jeeva Saradaam Satham Itta Pothu Unte Mana Kadhe Katham Moodu Mullu Veyyanivvakunda Naa Goodu Mottham Koolchesinaaru Edadugulu Nadavanivvakunda Edu Cheruvula Neellu Thaagisthunnaaru Ringulo Finger Pettanivvakunda Naa Life Lo Fingers Pettesthunnaaru Arundhathi Nakshatram Badulu Chukkalu Choopisthunnaaru Mangalyam Tantunaanenaa Mana Life Lo Idhi Jarugunaa Mamajeevana Hethuna Antu Mana Jeevithame Saagunaa Om Shatha Om Shatha Shatha Om Om Shatha Om Shatha Shatha Om Om Shatha Om Shatha Shatha Om Om Shatha Om Shatha Shatha Om Jeelakarra Bellam Badhulu Naa Netthi Meeda Topi Pettaaru Dishti Chukke Bugganettakunda Nannu Dishtibommalle Maarchesinaaru First Night Ye Naaku Lekundaa Frustration Nights Giftgichhaaru Honeymoon Kelli Duet Paadakunda Full MoonLo SoloGaa Padukobettaaru Mangalyam Tantunaanenaa Mana Life Lo Idhi Jarugunaa Mamajeevana Hethuna Antu Mana Jeevithame Saagunaa Kanthe Bhadnami Subhage Ee Sound Ye Paduna Manake Thwam Jeeva Saradaam Satham Itta Pothu Unte Mana Kadhe Katham

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Aadavallu Meeku Joharlu
  • Cast:  Rashmika,Sharwanand
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2022
  • Label:  Aditya Music